Category
#srikakulam
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
జర్నలిస్ట్ కృష్ణంరాజు అరెస్ట్
Published On
By MAHESH ARN
గుంటూరు, జూన్ 11:
రాజధాని ప్రాంత మహిళలపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన కేసులో జర్నలిస్టు కృష్ణంరాజును పోలీసులు అరెస్ట్ చేశారు. శ్రీకాకుళం జిల్లాలో ఆయనను తుళ్లూరు పోలీసులు అదుపులోకి తీసుకుని మంగళగిరికి తరలించారు. వైసిపి క్షమాపణ చెప్పాలి: తెలుగు మహిళా అధ్యక్షురాలు గొండు స్వాతిశంకర్
Published On
By MAHESH ARN
శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల: 09-06-2025
శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్లలో జరిగిన నిరసన కార్యక్రమంలో తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు గొండు స్వాతిశంకర్ మాట్లాడుతూ, రాష్ట్రంలోని ప్రతి మహిళకు అవమానం జరిగినందుకు వైసిపి పార్టీ యాజమాన్యం క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అమరావతి ప్రాంత మహిళలనే కాదు, రాష్ట్రవ్యాప్తంగా మహిళలను వైసిపి నాయకులు, అనుచరులు అసభ్యంగా విమర్శించారని... 