సురారం పిఎస్ లో గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్ వాసుల ఫిర్యాదు..

By Ravi
On
సురారం పిఎస్ లో గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్ వాసుల ఫిర్యాదు..

మేడ్చల్ జిల్లా: సూరారం పిఎస్ పరిధిలో మొట్కానిగూడ మోడి ఎలిగ్నిసి అపార్ట్మెంట్ గేటడ్ కమ్యూనిటీలో దొంగతనం జరిగింది.
ఈ విషయంపై అపార్ట్మెంట్ వాసులు పోలీసులకు 
ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకొని సి.సి ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. అయితే తమకు మోడి ఎలిగ్నిసి అపార్ట్మెంట్ గేటడ్ కమ్యూనిటీలో నెల నెల మెయిన్టనెన్స్ పేరుతో డబ్బులు తీసుకుంటూ ఎలాంటి సౌకర్యాలు అనగా సి.సి కెమెరాలు, సెక్యూరిటీ సిబ్బంది మరియు శానిటరీలాంటివి కల్పించడం లేదని బిల్డర్ సౌరభ్ మోడి మరియు నిర్వాహకులు అశోక్ పై చట్ట రీత్యా చర్యలు తీసుకోవాలని అపార్ట్మెంట్ వాసులు సూరారం పోలీసులకి ఫిర్యాదు  చేశారు. సూరారం పోలీసులు రెండు ఫిర్యాదులు స్వీకరించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Latest News

హరిహారవీరమల్లు సినిమా సక్సెస్.. అమ్మవారికి ప్రత్యేక పూజలు హరిహారవీరమల్లు సినిమా సక్సెస్.. అమ్మవారికి ప్రత్యేక పూజలు
హైదరాబాద్: గురువారం విడుదలైన పవర్ స్టార్ పవన్ సినిమా హరిహర వీరమల్లు సక్సెస్ అయిన సందర్భంగా సికింద్రాబాద్ లోని శ్రీ ఉజ్జయిని మహంకాళి ఆలయంలో జనసేన నాయకులు...
అల్వాల్ ట్రాఫిక్ సీఐ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం
సంకల్ప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో దూలపల్లి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు బూట్లు పంపిణీ
దయచేసి ఎవ్వరికి షేక్ హ్యాండ్ ఇవ్వకండి..
ఒరిస్సా టు హైదరాబాద్ గంజాయి రవాణా.. ఇద్దరి అరెస్ట్..
సినీనటుడు రాజీవ్ కనకాలకు నోటీసులు ఇచ్చిన పోలీసులు..
ప్రేమ పేరుతో యువతికి వేధింపులు.. నిందితుడి అరెస్ట్