మావోయిస్ట్ అంటూ లేఖరాశారు.. సిసి కెమెరాలకు చిక్కారు..

By Ravi
On
మావోయిస్ట్ అంటూ లేఖరాశారు.. సిసి కెమెరాలకు చిక్కారు..

Screenshot_20250528_155816_WhatsAppజీడిమెట్ల పిఎస్ పరిదిలో మావోయిస్టుల పేరుతో లేఖరాసి సంచలనం సృష్టించిన కేసులో ఇద్దరు నిందితులను  పోలీసులు అరెస్ట్ చేశారు. భాదితుడు కూన రాఘవేంద్ర గౌడ్ ఇంట్లోనే అద్దెకుఉంటున్న ఎర్రం శెట్టి రాజు (33)అతని స్నేహితుడు కందురెళ్లి రాజు (24)గా గుర్తించారు. ఇద్దరు నిందుతులను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి13 చిన్న పాటి నాటు బాంబులు, 3 సెల్ ఫోన్ లు , 2 బెదిరింపు లేఖలు స్వాదీనం చేసుకున్నారు. నాటు బాంబులను విజయనగరంలో కొనుగోలు చేసినట్లు జీడిమెట్ల పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో  బాలనగర్ ఏసీపీ నరేష్ రెడ్డి వివరించారు. రూ. 50లక్షలు ఇవ్వకపోతే చంపేస్తామంటూ నిందితులు హెచ్చరించారని, సిసి ఫుటేజ్ ద్వారా వారిని గుర్తించడం జరిగిందన్నారు.

Related Posts

Advertisement

Latest News

పట్టించుకోనట్లే ఉంటూ అన్నీ పట్టించుకుంటున్నాడు – పవన్ కల్యాణ్ రాజకీయ వ్యూహం.. పట్టించుకోనట్లే ఉంటూ అన్నీ పట్టించుకుంటున్నాడు – పవన్ కల్యాణ్ రాజకీయ వ్యూహం..
పవన్ కల్యాణ్ రాజకీయ వ్యూహం.. పవన్ కల్యాణ్ డిప్యూటీ సీఎం అయ్యాక తీసుకున్న సైలెంట్.. కానీ స్ట్రాంగ్ రాజకీయ స్ట్రాటజీపై లోతైన విశ్లేషణ.
మింగేసింది అంతా..కక్కించిన హైడ్రా..
కంటెంట్ తో కోట్లు కొట్టేశారు.. హైదరాబాద్ పోలీసులు కటకటాల్లోకి నెట్టారు..
మూసీలో ఆదిత్య అక్రమ నిర్మాణం.. హైడ్రాకు పట్టని వైనం..
ఎటు చూసినా మూసీ ప్రవాహం.. హైదరాబాద్ అల్లకల్లోలం..
వారం రోజుల్లో రికార్డ్ బద్దలు కొట్టిన ఎక్సైజ్ అధికారులు
దసరా పండక్కి హైదరాబాద్ వస్తున్నారా.. అయితే ఈ రూల్స్ ఫాలో కావాల్సిందే.