లంచం తీసుకుంటూ ఏసీబీకి బుక్ అయిన టౌన్ ప్లానింగ్ అధికారి

By Ravi
On
లంచం తీసుకుంటూ ఏసీబీకి బుక్ అయిన టౌన్ ప్లానింగ్ అధికారి

సికింద్రాబాద్‌ జీహెచ్‌ఎంసి జోనల్‌ కార్యాలయంలో ఏసీబీ దాడులు నిర్వహించారు. భవనం నిర్మాణం అనుమతి కోసం లంచం డిమాండ్ చేసిన అసిస్టెంట్‌ సిటీ ప్లానర్‌ విఠల్‌రావును రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. అడిగిన 8లక్షల లంచం ఇవ్వకపోవడంతో  అనుమతిని రద్దు చేశాడు. దీనితో బాధితుడు వెంకట్ రావు ఏసీబీని ఆశ్రయించాడు. ఇప్పటికే నాలుగు లక్షలు తీసుకున్నట్లు మిగతా నాలుగు లక్షల కోసం వేదిస్తున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నాడు. దీనితో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు అసిస్టెంట్ సిటీ ప్లానర్ విఠల్  రావును అదుపులో తీసుకున్నారు. అక్రమంగా భారీగా అక్రమ ఆస్తులు  కూడబెట్టినట్టు గుర్తించిన ఏసీబీ. విఠల్ రావు నివాసం, కార్యాలయంలో సోదాలు చేస్తున్నారు.

Tags:

Advertisement

Latest News