మహేంద్రహిల్స్ లో ఘనంగా బుద్ధపూర్ణిమ వేడుకలు

By Ravi
On
మహేంద్రహిల్స్ లో ఘనంగా బుద్ధపూర్ణిమ వేడుకలు

సికింద్రాబాద్ మహేంద్ర హిల్స్ లో మహాబోధి బుద్ధ విహార్ లో బుద్ధ పూర్ణిమ వేడుకలను ఘనంగా నిర్వహించారు.పెద్ద ఎత్తున బౌద్ధులు బుద్ధ పూర్ణిమ వేడుకల్లో  పాల్గొన్నారు. ఈ సందర్భంగా బౌద్ధ బిక్షకులకు ప్రసాద పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. బుద్ధ పూర్ణిమ సందర్భంగా ప్రత్యేకంగా పూజలు ప్రార్థనలు నిర్వహించారు. గౌతమ బుద్ధుడి బోధనలు అందరికీ ఆదర్శప్రాయం అని అన్నారు.

Tags:

Advertisement

Latest News