Category
#telanganapublic#rakhifestival#rakhishops#
తెలంగాణ  హైదరాబాద్  

నగరంలో ఊపందుకున్న రాఖీ విక్రయాలు

నగరంలో ఊపందుకున్న రాఖీ విక్రయాలు తెలంగాణ ప్రాంతంలో రాఖీ విక్రయాలు ఊపందుకున్నాయి. అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల ప్రేమానురాగాలకు ప్రతీకగా నిలిచే ఈ పండుగతో ఎక్కడ చూసినా షాపులన్ని జనాలతో కిక్కిరిసిపోయాయి. వివిధ రంగులతో షాపులన్ని కళకళలాడుతూ ఉన్నాయి. శనివారం రాఖీ పండుగ నేపథ్యంలో హైదరాబాద్, రంగారెడ్డి, వికారాబాద్ ఇలా తెలంగాణలో ఏ కేంద్రంలో చూసిన కొనుగోలు దారులతో కిక్కిరిసిపోతోంది. నగరంలో అనేక ప్రాంతాల్లో...
Read More...

Advertisement