Category
#osmaniauniversity#oupolice#hyderabadpolice#nsui#
తెలంగాణ  హైదరాబాద్  

ఓయూ క్యాంపస్ లో లోకల్ vs స్టూడెంట్స్.. నానా హంగామా

ఓయూ క్యాంపస్ లో లోకల్ vs స్టూడెంట్స్.. నానా హంగామా ఓయూ క్యాంపస్ లో మళ్లీ గొడవలు మొదలైనాయి. చుట్టుపక్కల బస్తీ వాసులు బోనాల సందర్భంగా ఓయూ క్యాంపస్ లో పలుచోట్ల చెట్లకింద సేవిస్తున్న మద్యం, విందు భోజనం ఉద్రిక్తతకు దారితీసింది.  టేబుళ్లు వేసుకొని మరీ బహిరంగంగా మద్యం తాగడంతో విద్యార్థులు అడ్డుకున్నారు. దీనితో టెన్షన్ వాతావరణం అలుముకుంది. బహిరంగంగా మద్యం సేవించడంపై అడిగినందుకు తమపై దాడి...
Read More...

Advertisement