Category
#meerpetpublic#srigayathrisevasangham#srinilaknteshwaraganapathitemple#
తెలంగాణ  రంగారెడ్డి 

మీర్పేట్ లో శ్రీ గాయత్రీ సేవా సంఘం వారి ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు

మీర్పేట్ లో శ్రీ గాయత్రీ సేవా సంఘం వారి ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు పవిత్ర జంధ్యాల..శ్రావణ పౌర్ణమి సందర్భంగా మీర్ పేటలోని శ్రీ గాయత్రీ సేవా సంఘం వారి ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు నిర్వహించారు. గణపతి పూజ, సామూహిక నూతన యజ్ఞోపవీత ధారణ, దేవ ఋషి పితృ తర్పణములు అనంతరము నూతన వతువులకు ఉపాకర్మ, ముంజివిడుపు, కాండఋషి హోమాది కార్యక్రమములు జరిపారు. అనంతరం శ్రావణమాస నిత్య కుంకుమార్చన లో భాగంగా...
Read More...

Advertisement