Category
#hyderabadzoopark#telanganaforestdepartment#hyderabadpublic#
తెలంగాణ  హైదరాబాద్  

జూలో ఘనంగా సింహాల దినోత్సవం..

జూలో ఘనంగా సింహాల దినోత్సవం.. హైదరాబాద్ నెహ్రూ జూలాజికల్ పార్క్‌లో ప్రపంచ సింహ దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంలగా ఆసియాటిక్ మరియు ఆఫ్రికన్ సింహాల ఎంక్లోజర్‌ల వద్ద పిల్లలకు పజిల్స్, క్రాస్‌వర్డ్, “ఫైండ్ ద వర్డ్” వంటి పోటీలను నిర్వహించారు. మొత్తం 374 మంది విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొన్నారు. అదనంగా, సింహాల ప్రవర్తన, ఆయుష్షు, ఇతర ముఖ్యమైన అంశాల గురించి...
Read More...

Advertisement