Category
#hyderabadpolice#oldcitypublic#akkannamadannatemple#laldarwajatemple#
తెలంగాణ  హైదరాబాద్  

అనురాధ భవిష్యవాణితో ముగిసిన పాతబస్తీ బోనాలు..

అనురాధ భవిష్యవాణితో ముగిసిన పాతబస్తీ బోనాలు.. పాతబస్తీలోని చారిత్రాత్మకమైన లాల్ దర్వాజా సింహవాహిని శ్రీ మహంకాళి అమ్మవారి యొక్క రంగం కార్యక్రమంలో అనురాధ భవిష్యవాణి వినిపించారు. అనంతరం హరిబౌలి లోని శ్రీ అక్కన్న మాదన్న దేవాలయ ప్రాంగణం నందు నగర పోలీస్ కమిషనర్ సి.వి. ఆనంద్ జెండా ఊపి ఉమ్మడి దేవాలయాల ఘటాల ఊరేగింపు మరియు తొట్టెల ఊరేగింపు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో...
Read More...

Advertisement