Category
#exciseenforcement#hyderabadpublic#
తెలంగాణ  హైదరాబాద్  

స్పిరిట్ తో నకిలీ ఎంసీ విస్కీ తయారీ.. ముఠా అరెస్ట్

స్పిరిట్ తో నకిలీ ఎంసీ విస్కీ తయారీ.. ముఠా అరెస్ట్ మూసేసినఫ్యాక్టరీలపై ఎక్సైజ్ పోలీసుల నిఘా ఎక్కువైంది. దీనితో నిందితులు కొత్త తరహా వ్యాపారం మొదలు పెట్టారు. రైస్ మిల్లులో ఎవరికి అనుమానం రాదని స్పిరిట్ తో లిక్కర్ తయారీ దందా సాగించారు. ఈ విషయం ఎక్సైజ్ అధికారులు గుట్టురట్టు చేశారు.   పెద్ద మొత్తంలో లిక్కర్ తయారీ సామాగ్రిని స్వాధీనం చేసుకుని  ఇద్దరిని అరెస్ట్ చేసి  
Read More...

Advertisement