Category
#chaithanyapuripublic#forestdepartment#
తెలంగాణ  హైదరాబాద్  

ఫణిగిరికాలనీలోని మూసీనదిలో మొసలి..

ఫణిగిరికాలనీలోని మూసీనదిలో మొసలి.. హైదరాబాద్:- ఎల్బీనగర్ నియోజకవర్గం చైతన్యపురి డివిజన్ ఫణగిరికాలనీ ఆనుకొని ఉన్న మూసినది ఒడ్డున ఉన్న శివాలయం వద్ద ముసలి కలకలం రేగింది. మూసినది ఒడ్డున సంచరించే నాలుగు కుక్కల్ని నీళ్లలోకి ఈడ్చికేల్లిందని, భయాందోళనగురైన స్థానికులు  చైతన్యపురి పోలీసులకు సమాచారం ఇచ్చారు. సమాచారం  అందుకున్న స్థానిక మాజీ కార్పొరేటర్ జిన్నారం విట్టల్ రెడ్డి  ఫారెస్ట్ అధికారులతో ఫోన్లో...
Read More...

Advertisement