Category
#begumpetairport#begumpetpublic#airforce#
తెలంగాణ  హైదరాబాద్  

బేగంపేట ఎయిర్‌పోర్ట్ చుట్టూ భవనాల కూల్చివేతకు ఆదేశం

బేగంపేట ఎయిర్‌పోర్ట్ చుట్టూ భవనాల కూల్చివేతకు ఆదేశం     హైదరాబాద్:నగరంలోని బేగంపేట విమానాశ్రయం పరిసర ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. విమానాల రాకపోకలకు ఆటంకం కలిగిస్తున్నాయనే కారణంతో బహుళ అంతస్తుల భవనాలను కూల్చివేయాలని అధికారులు ఆదేశాలు జారీ చేయడం కలకలం రేపుతోంది. ప్రభుత్వ నిర్ణయంతో తమ నివాసాలను కోల్పోతామని స్థానిక ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఇటీవల ఎయిరిండియా విమాన ప్రమాదం నేపథ్యంలో
Read More...

Advertisement