Category
#గాయపడినస్టీవ్‌స్మిత్
క్రీడలు  అంతర్జాతీయం 

గాయంతో ఫీల్డింగ్‌ కు దూరమైన స్టీవ్ స్మిత్..

గాయంతో ఫీల్డింగ్‌ కు దూరమైన స్టీవ్ స్మిత్.. ప్ర‌పంచ టెస్ట్ ఛాంపియ‌న్‌ షిప్ ఫైన‌ల్ ఆడుతున్న‌ ఆస్ట్రేలియాకు బిగ్ షాక్. ఆ టీమ్ స్టార్ బ్యాట‌ర్ స్టీవ్ స్మిత్‌ తీవ్రంగా గాయ‌ప‌డ్డాడు. లార్డ్స్ వేదిక‌గా జ‌రుగుతున్న ఫైన‌ల్లో స్లిప్‌లో ఫీల్డింగ్ చేస్తున్న అత‌డు.. తెంబా బ‌వుమా క్యాచ్ ప‌ట్టే టైమ్ లో గాయప‌డ్డాడు. మిచెల్ స్టార్క్ బౌలింగ్‌ లో బౌన్స్ అయిన బంతిని బ‌వుమా...
Read More...

Advertisement