Category
#విద్యాభివృద్ధి
ఆంధ్రప్రదేశ్  పశ్చిమ గోదావరి  ఏలూరు 

పుస్తక ప్రియులకు బుక్ నూక్స్

పుస్తక ప్రియులకు బుక్ నూక్స్ ఏలూరు, జూన్ 14:పుస్తక ప్రియుల కోసం ఏలూరులో ప్రారంభమైన బుక్ నూక్స్ కార్యక్రమం విస్తరణ దశలోకి ప్రవేశించనుంది. ప్రతి ఒక్కరిలో పఠనాసక్తిని పెంపొందించాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని మరింత విస్తరిస్తున్నట్టు జిల్లా జాయింట్ కలెక్టర్ పి. ధాత్రి రెడ్డి తెలిపారు. ఏలూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఆధ్వర్యంలో శనివారం జరిగిన పుస్తక సేకరణ కార్యక్రమంలో, ...
Read More...

Advertisement