త్వరలో మాజీ ముఖ్యమంత్రి రోశయ్య కాంస్య విగ్రహం
By Ravi
On

లక్డీకపూల్‌లో కాంగ్రెస్ నేత, మాజీ ముఖ్యమంత్రి రోశయ్య కాంస్య విగ్రహం ఏర్పాటుకు పెద్దఎత్తున సన్నాహాలు జరుగుతున్నాయి. ఇందుకు జీహెచ్ఎంసీ అధికారులు లక్డీకపూల్ ప్లేస్ డిసైడ్ చేశారు. మెట్రో స్టేషన్ సమీపంలోని చౌరస్తాలో తొమ్మిది అడుగుల కాంస్య విగ్రహం ఏర్పాటు చేయాలని బిడ్‌లు ఆహ్వానిస్తూ టెండర్ నోటిఫికేషన్ చేశారు. జూలై 4న రోశయ్య జయంతి సందర్భంగా విగ్రహాన్ని ఆవిష్కరించాలని జీహెచ్ఎంసీ భావిస్తోంది. విగ్రయం ఏర్పాటుపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు, కార్యకర్తలు ఆనందం వ్యక్తం చేశారు.
Tags:
Latest News

26 Aug 2025 16:48:26
నకిలీ మద్యం లేబుల్స్ తయారీ యూనిట్ పై దాడి..
గుట్టుగా సాగుతున్న వ్యాపారం రట్టు చేసిన ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ టీమ్..
సూర్యాపేటలో తీగ లాగితే.. శివార్లలో...