బడంగిపేటలో బీజేపీ నేతల ఆందోళన.. దిష్టిబొమ్మ దగ్ధం
By Ravi
On

మహేశ్వరం నియోజకవర్గంలో బీజేపీ నేతలు ఆందోళన చేశారు. బడంగిపేటలో ఉగ్రవాదుల దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. జమ్మూకాశ్మీర్ లో టూరిస్టుల మీద దాడి చేయడం పిరికి పంద చర్య అని బిజెపి ఇంచార్జి అందెల శ్రీరాములు అన్నారు. దాడికి ప్రతిదాడే సరైన సమాధానం అన్నారు. ఖచ్చితంగా ప్రధాని మోడీ ఘటనకు సమాధానం చెబుతారని తెలిపారు. కార్యక్రమంలో పలువురు నేతలు పాల్గొన్నారు.
Tags:
Latest News

21 Aug 2025 10:01:17
మియాపూర్ లో విషాదం నెలకొంది. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం కలకలం రేపింది. ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని...