గంగమ్మతల్లికి పట్టువస్త్రాల సమర్పణ..
స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి దేవస్థానం కాణిపాకం
By Ravi
On
శ్రీ స్వామివారి దేవస్థానం నుండి బంగారుపాళ్యం మండలం వజ్రాలపురం బోయకొండ గంగమ్మ తల్లి ఆలయమునకు గంగమ్మ తల్లి ఉత్సవాలలో భాగంగా పట్టు వస్త్రాలను సమర్పించిన పూతలపట్టు శాసనసభ్యులు డాక్టర్ కలికిరి మురళీమోహన్ గారు, అమ్మవారికి వినాయక స్వామి ఆలయం నుండి పట్టు వస్త్రాలను సమర్పించడం జరిగింది, ఈ కార్యక్రమంలో దేవస్థానం మాజీ చైర్మన్ మణి నాయుడు, సూపర్డెంట్ కోదండపాణి, అర్చకులు, వేద పండితులు, స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.
Latest News
26 Jul 2025 06:22:52
హైదరాబాద్: గురువారం విడుదలైన పవర్ స్టార్ పవన్ సినిమా హరిహర వీరమల్లు సక్సెస్ అయిన సందర్భంగా సికింద్రాబాద్ లోని శ్రీ ఉజ్జయిని మహంకాళి ఆలయంలో జనసేన నాయకులు...