Category
#vijaysaireddy
ఆంధ్రప్రదేశ్  కృష్ణా  Lead Story 

లిక్కర్ స్కామ్‌లో ఈడీ విచారణకు హాజరైన విజయసాయిరెడ్డి

లిక్కర్ స్కామ్‌లో ఈడీ విచారణకు హాజరైన విజయసాయిరెడ్డి ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన మద్యం కుంభకోణం కేసులో మాజీ రాజ్యసభ సభ్యుడు, వైఎస్సార్‌సీపీ సీనియర్ నేత విజయసాయిరెడ్డి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణకు హాజరయ్యారు. మనీలాండరింగ్ ఆరోపణలపై కొనసాగుతున్న ఈ కేసులో ఆయనను కీలకంగా ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ఈడీ కార్యాలయానికి స్వయంగా చేరుకున్న విజయసాయిరెడ్డి గంటల తరబడి విచారణను ఎదుర్కొనడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది....
Read More...

Advertisement