Category
#ministerseethakka#dgptelangana#congressparty#
తెలంగాణ 

మంత్రి సీతక్కకు మావోయిస్టుల షాక్

మంత్రి సీతక్కకు మావోయిస్టుల షాక్ తెలంగాణలో మంత్రి సీతక్కకు మావోయిస్టులు షాకిచ్చారు. రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్కను హెచ్చరిస్తూ మావోయిస్టులు లేఖ విడుదల చేశారు. ఆదివాసీలకు ప్రభుత్వం నష్టం చేస్తుంటే సీతక్క ఎందుకు స్పందించడం లేదో చెప్పాలని వారు మండిపడ్డారు. జీవో 49 పేరుతో ఆదివాసి జిల్లాలను ప్రభుత్వం ఖాళీ చేయించే ప్రయత్నం...
Read More...

Advertisement