Category
#Insta
సినిమా  Lead Story 

బాలయ్య స్క్విడ్ గేమ్ ఆడితే..అంతా దబిడిదిబిడే!

బాలయ్య స్క్విడ్ గేమ్ ఆడితే..అంతా దబిడిదిబిడే!   వల్డ్ వైడ్ గా ఓటీటీ ప్రేక్షకులకు క్రేజ్‌ని క్రియేట్ చేసిన వెబ్‌సిరీస్‌ ‘స్క్విడ్‌గేమ్‌’ (Squid Game).  ప్రేక్షకుల ముందుకు వచ్చిన మూడు భాగాల ఈ సిరీస్‌.. థ్రిల్‌తో పాటు, ఫన్ అందించింది. అయితే తెలుగు సినిమా యాక్టర్లు ‘స్క్విడ్‌గేమ్‌’ ఆడితే ఎలా ఉంటుందో  తమిళ, తెలుగు యాక్టర్స్‌ను ఏఐ ద్వారా క్రియేట్‌ చేసి, వీడియోలను ‘స్క్విడ్‌గేమ్‌1’లో...
Read More...

Advertisement