Category
#iasamrapali#centraladministrationtruibunal#
ఆంధ్రప్రదేశ్  తెలంగాణ  హైదరాబాద్  

ఐఏఎస్ ఆమ్రపాలికి క్యాట్ లో ఊరట

ఐఏఎస్ ఆమ్రపాలికి క్యాట్ లో ఊరట ఐఏఎస్ అధికారిణి ఆమ్రపాలికి కేంద్ర పరిపాలన ట్రైబ్యునల్ (క్యాట్)లో ఊరట లభించింది. ఆమెను ఆంధ్రప్రదేశ్ కేడర్ నుండి తిరిగి తెలంగాణ కేడర్‌కు కేటాయిస్తూ క్యాట్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పరిణామంతో ఆమె త్వరలోనే తెలంగాణ ప్రభుత్వంలో బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. కేంద్ర సిబ్బంది, శిక్షణ వ్యవహారాల శాఖ (డీఓపీటీ) జారీ చేసిన...
Read More...

Advertisement