Category
#CMO
తెలంగాణ  జాతీయం-అంతర్జాతీయం  హైదరాబాద్   Lead Story  Featured 

నారా లోకేష్ తో కేటీఆర్ సీక్రెట్ మీటింగ్.. రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

నారా లోకేష్ తో కేటీఆర్ సీక్రెట్ మీటింగ్.. రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు ఢిల్లీ పర్యటన నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. మీడియాతో చిట్ చాట్ చేశారు. కేటీఆర్, కవిత, కేసీఆర్ లపై ఆయన చేసిన చిట్ చాట్ ఆసక్తితో పాటు షాకింగ్ గా  ఉంది. కేసీఆర్ కుటుంబంలో నాయకత్వంపై గొడవ జరుగుతుందన్నారు. కేటీఆర్ కు ప్రతిపక్ష హోదా ఇవ్వటానికి కేసీఆర్ ఎందుకు ఒప్పుకోవటం లేదంటూ  సీఎం రేవంత్...
Read More...

Advertisement