Category
#తెల్లం_వెంకట్రావు
తెలంగాణ  భద్రాద్రి కొత్తగూడెం  తెలంగాణ మెయిన్  

చిన్న నల్లబల్లిలో గిరిజనుల కోసం కొత్త డిఆర్ డిపో ప్రారంభం

చిన్న నల్లబల్లిలో గిరిజనుల కోసం కొత్త డిఆర్ డిపో ప్రారంభం 13-06-25 భద్రాచలం నియోజకవర్గం. భద్రాచలం నియోజకవర్గంలోని దుమ్ముగూడెం మండలంలో గల చిన్న నల్లబల్లి గ్రామంలో గిరిజన ప్రాథమిక సహకార మార్కెటింగ్ సంఘం ఆధ్వర్యంలో కొత్తగా ఏర్పాటు చేసిన డిఆర్ డిపో ప్రారంభోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన భద్రాచలం ఎమ్మెల్యే డా. తెల్లం వెంకట్రావు రిబ్బన్ కట్ చేసి డిపోను ప్రారంభించారు. అనంతరం...
Read More...

Advertisement