Category
#telanganapolice#begumpetapolice#
తెలంగాణ  హైదరాబాద్  

ఆరుగంటల శ్రమ... 46లక్షల రికవరీ..

ఆరుగంటల శ్రమ... 46లక్షల రికవరీ.. హైదరాబాద్: ఆరుగంటలు శ్రమ పడ్డారు 46లక్షలు రికవరీ చేశారు. సిసి ఫుటేజ్ ఆధారంగా పోలీసులు సిందితుడికి చెక్ పెట్టారు.  పాటిగడ్డలో ఉన్న సన్ స్టీల్ ప్రైవేట్ లిమిటెడ్ గోదాములోని గోద్రేజ్ లాకర్‌ను పగలగొట్టి ఓ గుర్తుతెలియని నిందితుడు రూ. 46 లక్షలు చోరీ చేశాడని ఆ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ ఫిర్యాదు చేశారు. ఫిర్యాదుపై బేగంపేట...
Read More...

Advertisement