రూ. 1.26కోట్ల మాదకద్రవ్యాల దహనం..

By Ravi
On
రూ. 1.26కోట్ల మాదకద్రవ్యాల దహనం..

హైదరాబాద్‌ డివిజన్‌ పరిధిలోని తొమ్మిది ఎక్సైజ్‌ స్టేషన్ల గంజాయి, డ్రగ్స్‌ ని అధికారులు దహనం చేశారు. 102 కేసుల్లో రూ. 1.26 కోట్ల గంజాయి, డ్రగ్స్ పట్టుబడింది.171.34 కేజీల గంజాయి, 21.03 కేజీల గంజాయి చాక్లెట్లు, 20కేజీల కుల్పీ 320.6 గ్రాముల హషీస్‌ అయిల్‌, 51గ్రాముల ఓజీ కుష్‌, 17.66 గ్రాముల ఎండిఎంఎ,12. గ్రాముల కోకైన్‌లను దాహనం చేశారు. డిస్పోజల్‌ అధికారిగా హైదరాబాద్‌ డిప్యూటి కమిషనర్‌ కే.ఏ.బీ శాస్త్రీ  ఇచ్చిన అదేశాల మేరకు ఏఈఎస్‌లు ఎన్‌.శ్రీనివాసరావు,  ఏ.మోహన్‌  బాబు, అమీర్‌పేట్‌, ధూల్‌పేట్‌, గొల్కోండ, జూబ్లీలీ హీల్స్‌, కాచిగూడ, మలక్‌పేట్‌, ముషీరాబాద్‌, నారాయణగూడ, సికింద్రాబాద్‌ సీఐ,ఎస్సైలు కలిసి ఎం/ఎస్‌ జీజేమల్టీకౌవ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌లో గంజాయి, డ్రగ్స్‌ను దహనం చేశారు.

Tags:

Advertisement

Latest News

ఆదాయం కోసం అడ్డదారులు.. గర్భం పేరుతో గలీజ్ పనులు ఆదాయం కోసం అడ్డదారులు.. గర్భం పేరుతో గలీజ్ పనులు
టెస్ట్ ట్యూబ్ బేబీ పేరుతో మోసాలు..భర్తకు బదులు మరొకరి వీర్యంతో జీవితాలు ఆగం చేసిన నిర్వాహకులు..దేశవ్యాప్తంగా బ్రాంచ్ లు..సికింద్రాబాద్ లో వెలుగు చూసిన యూనివర్సల్ మోసాలు..
వీకెండ్ పార్టీ అంటూ పరుగులు పెట్టారు..చివరకు బోర్లా పడ్డారు..
భారీ వర్షాల ఎఫెక్ట్: పురాతన భవనాన్ని కూల్చివేసిన అధికారులు..
ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి నివాసం వద్ద భారీ బందోబస్తు
శ్రీ చైతన్య కళాశాల ఇంచార్జ్ పై కేసు నమోదు..
ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్ లో ఇద్దరు డిఎస్పీల మృతి..
హరిహారవీరమల్లు సినిమా సక్సెస్.. అమ్మవారికి ప్రత్యేక పూజలు