Category
#jeedimetlapolice#rachakondapolice#
తెలంగాణ  క్రైమ్  

ప్రేమ పేరుతో యువతికి వేధింపులు.. నిందితుడి అరెస్ట్

ప్రేమ పేరుతో యువతికి వేధింపులు.. నిందితుడి అరెస్ట్ కుత్బుల్లాపూర్ జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని గాజులరామరంలో ప్రేమ పేరుతో ఓ యువకుడు వీరంగం సృష్టించాడు. ఓ యువతిని ప్రేమ పేరుతో రెండేళ్ల నుంచి వేధిస్తున్నాడు వినయ్(21)అనే యువకుడు. యువకుడి వేధింపులు తాళలేక హైదరాబాద్ కి మకాం మార్చింది యువతి కుటుంబం.ఓ సూపర్ మార్కెట్ లో పనిచేస్తున్న అమ్మాయి ని వెతుక్కుంటూ వచ్చి.. అదే మార్కెట్...
Read More...

Advertisement