Category
#cyberabadpolice#hyderabadpublic#
తెలంగాణ  హైదరాబాద్  

మరోసారి రికార్డ్ బద్దలు కొట్టిన సైబరాబాద్ పోలీసులు

మరోసారి రికార్డ్ బద్దలు కొట్టిన సైబరాబాద్ పోలీసులు సైబరాబాద్ క్రైమ్ పోలీసులు మరోసారి రికార్డ్ బద్దలు కొట్టారు. రూ. 2 కోట్ల విలువైన 827 ఫోన్‌లు స్వాధీనం చేసుకుని  పోగొట్టుకున్న సెల్ ఫోన్‌లను తిరిగి వాటి యజమానులకు అందించడంలో మరోసారి తమ నిబద్ధతను చాటుకున్నారు. సైబరాబాద్ క్రైమ్ డీసీపీ ఉత్తమ్ రెడ్డి నేతృత్వంలో సీఈఐఆర్ (CEIR - Central Equipment Identity Register) పోర్టల్...
Read More...

Advertisement