Category
#సంగారెడ్డిఅగ్నిమాపకశాఖ#పాశమైలారంపారిశ్రామికవాడ#పటాన్ చెరువుపోలీస్#
తెలంగాణ  సంగారెడ్డి 

పాశమైలారం పారిశ్రామికవాడలో భారీ ప్రమాదం

పాశమైలారం పారిశ్రామికవాడలో  భారీ ప్రమాదం సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువు మండలం పాశమైలారం పారిశ్రామిక వాడలోని సీగాచి కెమికల్స్ పరిశ్రమలో(chemical factory) భారీ పేలుడు సంభవించింది. కార్మికులు పని చేస్తుండగా ఒక్కసారిగా రియాక్టర్ పేలింది. దీనితో మంటలు భారీగా ఎగిసిపడ్డాయి.ఈ ప్రమాదంలో 10మందికి పైగానే చనిపోయినట్లు సమాచారం. సంఘటన స్థలానికి చేరుకున్న ఫైర్ ఇంజన్లు మంటలను అదుపు చేసే ప్రయత్నాలు...
Read More...

Advertisement