Category
#tgrtc#sajjanarips#rtcemployes#hyderabadpublic#
తెలంగాణ  హైదరాబాద్  

ఆర్టీసీ సిబ్బందిపై దాడికి పాల్పడితే సహించేది లేదు.. సజ్జనార్

ఆర్టీసీ సిబ్బందిపై దాడికి పాల్పడితే సహించేది లేదు.. సజ్జనార్ హైదరాబాద్: త‌మ సిబ్బందిపై దాడుల‌కు పాల్ప‌డితే ఎంతటి వారికైనా చట్టపరమైన చర్యలు తప్పవని టీజీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ స‌జ్జ‌నార్ హెచ్చ‌రించారు.  పోలీస్ శాఖ స‌హ‌కారంతో బాధ్యులపై రౌడీ షీట్స్ తెరుస్తామ‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. దుండగుల చేతిలో దాడికి గురై తార్నాక ఆర్టీసీ ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్న బండ్లగూడ డిపో డ్రైవర్ విద్యాసాగర్ ను వీసీ...
Read More...

Advertisement