Category
#శ్రీకాకుళం #సీఎంరిలీఫ్ఫండ్ #గోండుశంకర్ #లబ్ధిదారులు #ప్రజాపాలన #పేదలఆరోగ్యం #కూటమిపాలన
ఆంధ్రప్రదేశ్  శ్రీకాకుళం 

లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ..!

లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ..! సీఎం రిలీఫ్ ఫండ్ ప్రజలకు అండగా ఉంటుందని శ్రీకాకుళం ఎమ్మెల్యే గోండు శంకర్ అన్నారు. శ్రీకాకుళం రూరల్ మండలం కల్లేపల్లి గ్రామానికి చెందిన గుడ్ల దుర్వాసికి రూ.66,572, తండ్యాల తవిటి రాజుకి రూ.4,10,000, సామవరపు స్రవంతికి రూ.10,00,000 చెక్కులను తన కార్యాలయంలో ఎమ్మెల్యే శంకర్ అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గతంలో లబ్ధిదారులు సీఎం...
Read More...

Advertisement