ఇరాన్ పోర్టులో భారీ పేలుడు..

By Ravi
On
ఇరాన్ పోర్టులో భారీ పేలుడు..

ఇరాన్‌ లోని బంద‌ర్ అబ్బాస్ న‌గ‌రంలో ఉన్న షాహిద్ రాజాయి పోర్టులో నేడు భారీ పేలుడు ఘ‌ట‌న జ‌రిగింది. ఆ దుర్ఘ‌ట‌న‌లో 47 మంది గాయ‌ప‌డ్డారు. ఒమ్మాన్‌లో అమెరికాతో అణ్వాయుధ అంశంపై అమెరికా చ‌ర్చ‌లు చేప‌డుతున్న నేప‌థ్యంలో ఈ పేలుడు చోటుచేసుకోవ‌డం గ‌మ‌నార్హం. అయితే ఏ కార‌ణం చేత పోర్టులో పేలుడు జ‌రిగిందో ఇంకా స్ప‌ష్టంగా తెలియ‌దు. కానీ షాహిద్ రాజాయి పోర్టులో ఉన్న అనేక కంటేన‌ర్ల‌లో పేలుడు సంభ‌వించిన‌ట్లు తెలుస్తోంది. గాయ‌ప‌డ్డ‌వారిని వైద్య చికిత్స కోసం త‌ర‌లిస్తున్న‌ట్లు స్థానిక అధికారులు తెలిపారు. 

కాగా సమాచారం అందుకున్న అధికారులు వెంటనే స్పందించారు. ఈ మంట‌ల్ని ఆర్పేందుకు పోర్టు కార్య‌క‌లాపాల‌ను నిలిపివేసిన‌ట్లు అధికారులు చెప్పారు. ఆ ప్ర‌మాదంలో బ‌హుశా అనేక మంది మృతి చెంది ఉంటార‌ని భావిస్తున్నారు. కాగా ఈ ఘటనలో ఎంతమంది చనిపోయారనే వివరాలు త్వరలోనే తెలియజేస్తామని అన్నారు. కాగా 47 మందికి పైగా గాయపడ్డారని, క్షతగాత్రులను చికిత్స నిమిత్తం హాస్పిటల్ కు తరలించారు. కాగా ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది.

Advertisement

Latest News

వారం రోజుల్లో రికార్డ్ బద్దలు కొట్టిన ఎక్సైజ్ అధికారులు వారం రోజుల్లో రికార్డ్ బద్దలు కొట్టిన ఎక్సైజ్ అధికారులు
1704 ఇతర రాష్ట్రాల మద్యం సీజ్గడిచిన పదేళ్లలో ఈ సరే అధికం అని చెప్పిన అధికారులుసిటీలో నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్, జిల్లాలో నాటుసారా స్వాధీనం..మరో వారం...
దసరా పండక్కి హైదరాబాద్ వస్తున్నారా.. అయితే ఈ రూల్స్ ఫాలో కావాల్సిందే.
ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డిని కలిసిన అంగన్వాడి టీచర్లు
ఆ స్కూల్ లో పాఠాలు కాదు..డ్రగ్స్ తయారీ నేర్పిస్తారు..
అవసరమైతే అందరికీ ఆయుధాలు ఇస్తాము.. మంత్రి జూపల్లి
ఇలాంటి ప్రభుత్వాన్ని ఎప్పుడు చూడలేదు..
మంత్రిని కలిసిని జెసిహెచ్ఎస్ఎల్ బృందం..