Category
#Amaravati
ఆంధ్రప్రదేశ్  Featured  ఆంధ్రప్రదేశ్ మెయిన్  

అమరావతికి మైక్రోసాఫ్ట్‌..!

అమరావతికి మైక్రోసాఫ్ట్‌..! క్వాంటమ్ వ్యాలీకి మరో దిగ్గజ సంస్థ రీసెర్చ్ సెంటర్ ఏర్పాటుకు మైక్రోసాఫ్ట్ సిద్ధం సంస్థ ప్రతినిధులతో ఏపీ ప్రభుత్వం చర్చలు త్వరలో మైక్రోసాఫ్ట్ తో ఒప్పందం 
Read More...
ఆంధ్రప్రదేశ్  Featured  ఆంధ్రప్రదేశ్ మెయిన్  

అమరావతికి సింగపూర్ సహకారం.. చంద్రబాబు టూర్ లక్ష్యం నెరవేరేనా?

అమరావతికి సింగపూర్ సహకారం.. చంద్రబాబు టూర్ లక్ష్యం నెరవేరేనా? సింగపూర్ కు సీఎం చంద్రబాబు బృందం ఈనెల 26 నుంచి 30 వరకు పర్యటన సీఎం వెంట మంత్రులు లోకేశ్, టీజీ భరత్, నారాయణ అమరావతి నిర్మాణంలో తిరిగి భాగస్వామ్యం పెట్టుబడుల సాధనే లక్ష్యంగా 5 రోజుల పర్యటన
Read More...
ఆంధ్రప్రదేశ్  తెలంగాణ  కృష్ణా  ఆంధ్రప్రదేశ్ మెయిన్   తెలంగాణ మెయిన్  

అనుచిత వ్యాఖ్యల కేసులో కొమ్మినేని శ్రీనివాస్‌కు 14 రోజుల రిమాండ్

అనుచిత వ్యాఖ్యల కేసులో కొమ్మినేని శ్రీనివాస్‌కు 14 రోజుల రిమాండ్ రాజధాని రైతు మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో కొమ్మినేని శ్రీనివాస్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిన్న హైదరాబాద్‌లో ఆయనను అరెస్ట్ చేసిన పోలీసులు, ఈ రోజు గుంటూరు జిల్లా మంగళగిరి కోర్టులో హాజరు పరిచారు. విచారణ అనంతరం న్యాయమూర్తి ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించారు. శ్రీనివాస్ ఇటీవల సోషల్ మీడియాలో మహిళలపై చేసిన...
Read More...
ఆంధ్రప్రదేశ్  కృష్ణా 

బిగ్ బ్రేకింగ్

బిగ్ బ్రేకింగ్ అమరావతి 09-06-2025 అమరావతి మహిళలను కించపరిచిన కేసులో సాక్షి చానల్ కు చెందిన కొమ్మినేని శ్రీనివాస్ రావు అదుపులోకి తీసుకున్న పోలీసులు విజయవాడ కు తరలిస్తున్న పోలీసులు
Read More...
ఆంధ్రప్రదేశ్  ఆంధ్రప్రదేశ్ మెయిన్  

సినిమా హాళ్ల నిర్వహణ పకడ్బందీగా ఉండాలి: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

సినిమా హాళ్ల నిర్వహణ పకడ్బందీగా ఉండాలి: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అమరావతి: రాష్ట్రంలో సినిమా హాళ్ల నిర్వహణను పకడ్బందీగా చేపట్టడం ద్వారా ప్రేక్షకులకు మెరుగైన సేవలు అందించాలని... ఆ దిశగా సంబంధిత ప్రభుత్వ శాఖలు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు స్పష్టం చేశారు. జనసేన కార్యాలయం నుండి విడుదల చేసిన లేఖలో కీలక సూచనలు చేశారు. కొత్త చిత్రాలు విడుదల సందర్భంలో టికెట్ ధరల పెంపు నిమిత్తం నిర్మాతలు, వారికి సంబంధించినవారు వ్యక్తిగత హోదాలో కాకుండా తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి ద్వారానే ప్రభుత్వాన్ని సంప్రదించే విధానాన్ని అమలు చేయాలని దిశానిర్దేశం చేశారు. రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి శ్రీ కందుల దుర్గేష్ గారు - సినిమాలు హాళ్ల బంద్ ప్రకటనలు, ఈ క్రమంలో తమ శాఖ ద్వారా చేపట్టిన చర్యలను, తాజా పరిణామాలను ఉప ముఖ్యమంత్రివర్యులకు వివరించారు.   టికెట్ ధరల పెంపు కావచ్చు, సినిమా హాళ్ల నిర్వహణ విషయం కావచ్చు... ఏ విషయంలోనైనా ప్రభుత్వ శాఖలు తమ విధులను, పర్యవేక్షణను పకడ్బందీగా చేయాలన్నారు. త్వరలో విడుదలయ్యే హరిహర వీరమల్లు సినిమాకు సైతం టికెట్ ధరల పెంపు కోసం నిర్మాత వ్యక్తిగతంగా కాకుండా చలనచిత్ర వాణిజ్య మండలి ద్వారానే ప్రభుత్వానికి అర్జీ ఇచ్చి, సంప్రదింపులు చేయాలని... ఇందులో తనమన బేధాలు పాటించవద్దు అని స్పష్టంగా చెప్పారు. టికెట్ ధర కంటే సినిమా హాల్లో తినుబండారాలు, తాగునీటి ధరలు. వాటి నాణ్యత పై సైతం సంబంధిత శాఖల అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించి ధరల నియంత్రణ కూడా చేపట్టాలని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా మల్టీప్లెక్సులు, సింగిల్ స్క్రీన్స్ లో ఆహార పదార్థాలు, శీతల పానీయాల వ్యాపారంలోను గుత్తాధిపత్యం సాగుతోందనే విషయం కూడా ప్రభుత్వ దృష్టికి వచ్చినందున దీనిపై విచారణ చేపట్టాలని సినిమాటోగ్రఫీ శాఖ మంత్రికి సూచించారు. తెలుగు చిత్ర రంగంలో సినిమా హాళ్ల బంద్ ప్రకటనలు వెలువడటానికి గల కారణాలను పరిశీలించి....తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలికి, నిర్మాతల మండలికి, మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్, దర్శకుల సంఘాలకు తెలియచేయాలన్నారు. అదే విధంగా ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం తీసుకురాదలచిన కాంప్రహెన్సివ్ ఫిలిం డెవలప్మెంట్ పాలసీలో సినిమా రంగం అభివృద్ధికి సూచనలను కూడా తెలుగు సినిమా రంగంలోని సంఘాలు, మండళ్ల నుంచి స్వీకరించాలని శ్రీ పవన్ కళ్యాణ్ గారు స్పష్టం చేశారు.
Read More...

Advertisement