Category
రంగారెడ్డి
తెలంగాణ  రంగారెడ్డి 

హైదర్ నగర్ లో విరుచుకుపడ్డ హైడ్రా.. షెడ్ల తొలగింపు

హైదర్ నగర్ లో విరుచుకుపడ్డ హైడ్రా.. షెడ్ల తొలగింపు కూకట్పల్లిలో హైడ్రా మరోసారి విరుచుకుపడింది. హైదర్ నగర్ ప్రాంతంలో సర్వేనెంబర్ 145/3లో అక్రమంగా ఏర్పాటు చేసిన షెడ్లను హైడ్రా సిబ్బంది కూల్చివేశారు.  భారీ బందోబస్తు నడుమ ఇతరులను సైతం లోపలికి అనుమతించకుండా కట్టుదిట్టం చేసి ఈ కూల్చివేతలు చేపట్టారు. ప్రభుత్వ భూమిలో కొందరు షెడ్లను ఏర్పాటుచేసి వ్యాపారాలను సాగించడమే కాకుండా ఇతరులకు అద్దెకిచ్చి సొమ్ము చేసుకుంటున్నారని...
Read More...
తెలంగాణ  రంగారెడ్డి 

హైదరాబాద్ లో మరో ప్రమాదం.. రెస్క్యూ ఆపరేషన్..50మంది సేఫ్

హైదరాబాద్ లో మరో ప్రమాదం.. రెస్క్యూ ఆపరేషన్..50మంది సేఫ్ పాతబస్తీలో ఘటన జరిగి గంటలు కూడ గడవలేదు.  మైలార్ దేవులపల్లి ప్రాంతంలో మరో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఉడంగడ్డ ప్రాంతంలో ఓ మూడంతస్తుల భవనాన్ని మంటలు చుట్టుముట్టాయి. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది క్షణాల్లో అక్కడికి చేరుకున్నారు. భవనంలో 50మందికి పైగా చిక్కుకున్నారని తెలియడంతో రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించారు. 50మందికి ఎలాంటి గాయాలు కాకుండా వారందరిని...
Read More...
తెలంగాణ  రంగారెడ్డి 

డెలివరీ బాయ్ పై దాడి కేసులో అసలు దొంగ దొరికేశాడు

డెలివరీ బాయ్ పై దాడి కేసులో అసలు దొంగ దొరికేశాడు అత్తాపూర్ డెలివరీ బాయ్ పై దాడి కేసులో అసలు దొంగ దొరికాడు. స్థానికుల సమాచారం మేరకు స్పాట్ కి వచ్చిన పోలీసులు నజీమ్ ను ఆస్పత్రికి తరలించారు. అనంతరం తాపీగా పిఎస్ కి తీసుకు వెళ్లి విచారించగా అసలు కథ బయటపడింది. గంజాయి బ్యాచ్, దోపిడీ దొంగలు అంటూ చెప్పిన విషయాలు అన్ని కట్టుకథలే అని...
Read More...
తెలంగాణ  రంగారెడ్డి 

రోడ్డుప్రమాదంలో హార్డ్ వేర్ పార్క్ ఉద్యోగి మృతి

రోడ్డుప్రమాదంలో హార్డ్ వేర్ పార్క్ ఉద్యోగి మృతి రంగారెడ్డి జిల్లా రాచకొండ కమిషనరేట్ బాలాపూర్  పోలీస్ స్టేషన్ పరిధిలో RCI రోడ్ లో రోడ్డు ప్రమాదం జరిగింది. ముందుగా వెళుతున్న గ్రానైట్ ట్రాక్టర్ ని బైక్ పై ఓవర్ టేక్ చేయబోయి  అఖిల్ అనే యువకుడు ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో అఖిల్ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు హార్డ్వేర్ పార్కులో ప్రైవేట్ ఎంప్లాయ్ గా...
Read More...
తెలంగాణ  రంగారెడ్డి 

డెలివరీ బాయ్ పై బ్లేడ్లతో దాడి చేసి దోపిడీ

డెలివరీ బాయ్ పై బ్లేడ్లతో దాడి చేసి దోపిడీ   అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జలాల్ బాబా నగర్ లో దారుణం చోటుచేసుకుంది. నజీమ్  అనే డెలివరీ బాయ్‌పై గుర్తు తెలియని వ్యక్తులు బ్లేడ్‌లతో దాడి చేసి దోచుకున్నారు. దుండగులు నకిలీ ఆర్డర్ ఇచ్చి డెలివరీ బాయ్‌ను రప్పించారు. అతను అక్కడికి రాగానే, అతని కళ్లల్లో స్ప్రే కొట్టి, బ్లేడ్‌లతో విచక్షణారహితంగా దాడి చేశారు.
Read More...
తెలంగాణ  రంగారెడ్డి 

సీఎం రేవంత్ రెడ్డి హయాంలో తెలంగాణ అభివృద్ధి సాధిస్తోంది

సీఎం రేవంత్ రెడ్డి హయాంలో తెలంగాణ అభివృద్ధి సాధిస్తోంది తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రుల ఆధ్వర్యంలో అభివృద్ధి పథంలో ముందుకు సాగుతొందని డీసీసీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు, చైర్మన్ చల్లా నర్సింహరెడ్డి అన్నారు.కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ప్రతి ఒక్క కార్యక్రమం,పథకం ప్రజలకు చేరేలా ప్రతి ఒక్క కార్యకర్త కృషి చేయాలని, కాంగ్రెస్ పార్టీ సంస్థాగత నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యతగా...
Read More...
తెలంగాణ  రంగారెడ్డి 

ఓపెన్ జిమ్ లో ఇనుపరాడ్డు మీదపడి బాలుడి మృతి

ఓపెన్ జిమ్ లో ఇనుపరాడ్డు మీదపడి బాలుడి మృతి ఓపెన్ జిమ్ పార్కులో స్నేహితులతో కలిసి ఆడుకుంటుండగా ప్రమాదవశాత్తు ఇనుపరాడ్డు మీద పడి ఐదు సంవత్సరాల బాలుడు మృతి  చెందిన సంఘటన రాచకొండ కమిషనరేట్ పరిధిలోని మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. జిల్లెల్లగూడ దాసరి నారాయణరావు కాలనీలో నివాసముండే ప్రసాద్, వాణీలకు ఇద్దరు కుమార్తెలు ఓ కుమారుడు. రోజు మాదిరిగానే ఇంటి పక్కనే...
Read More...
తెలంగాణ  రంగారెడ్డి 

సబితాఇంద్రారెడ్డిపై ఆరోపణలు చేస్తే తరిమికొడతాం.. బిఆర్ఎస్ నేతల హెచ్చరిక

సబితాఇంద్రారెడ్డిపై ఆరోపణలు చేస్తే తరిమికొడతాం.. బిఆర్ఎస్ నేతల హెచ్చరిక మహేశ్వరం నియోజకవర్గం బడంగ్‌పేట మున్సిపల్ కార్పొరేషన్ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రామిడి రామిరెడ్డి  ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ నాయకుడు దేపా భాస్కర్ రెడ్డి  సబితా ఇంద్రారెడ్డి పై చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. సబితా ఇంద్రారెడ్డి  నియోజకవర్గ అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేసి, మాజీ...
Read More...
తెలంగాణ  రంగారెడ్డి 

ఘనంగా చేవెళ్ల ఎమ్మెల్యే జన్మదిన వేడుకలు

ఘనంగా చేవెళ్ల ఎమ్మెల్యే జన్మదిన వేడుకలు చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య జన్మదిన పురస్కరించుకొని నాయకులు కార్యకర్తలు కేసిఆర్ గార్డెన్ లో బర్త్ డే వేడుకలు పెద్ద ఎత్తున నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యకర్తలు రక్తదానా కార్యక్రమాన్ని జరిపారు. ఎమ్మెల్యే నియోజకవర్గంలో ఉన్న ప్రత్యేకత కలిగిన శ్రీ చిలుకూరు ఆలయాన్ని సందర్శించి బాలాజీ ఆశీస్సులు తీసుకోవడం జరిగింది.భగవంతుని దివ్య ఆశీస్సులతో నియోజకవర్గ ప్రజలందరూ...
Read More...
తెలంగాణ  రంగారెడ్డి 

రాచకొండలో నకిలీ సర్టిఫికెట్లు తయారు చేస్తున్న ముఠా అరెస్టు

రాచకొండలో నకిలీ సర్టిఫికెట్లు తయారు చేస్తున్న ముఠా అరెస్టు బర్త్.. డెత్.. క్యాస్ట్ ఏ సర్టిఫికెట్ కావాలన్న క్షణాల్లో అందిస్తూ సొమ్ము చేసుకుంటున్న ఓ ముఠాకు సరూర్ నగర్ ఎస్ఓటి పోలీసులు చెక్ పెట్టారు. ఈ ముఠా నిమ్స్ ఆస్పత్రి న్యూరో సర్జన్ అసిస్టెంట్ ప్రొఫెసర్ శ్రీధర్, కింగ్ కోఠి ఆస్పత్రి ఫార్మసీ సూపర్ వైజర్ పాండు, లైసెన్స్ స్టాంప్ వెండర్ అలాగే లాయర్ల రబ్బర్...
Read More...
తెలంగాణ  రంగారెడ్డి 

తాను ప్రేమించిన అమ్మాయి దక్కలేదని..

తాను ప్రేమించిన అమ్మాయి దక్కలేదని.. కెపిహెచ్బి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ నెల 12వ తేదీన జరిగిన హత్య కేసులో ఐదుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు మీడియా సమావేశాన్ని నిర్వహించి నిందితుల వివరాలను బాలానగర్ డిసిపి సురేష్ కుమార్ వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన అయ్యప్ప స్వామి అలియాస్ పవన్( 27) అనే వ్యక్తి వెంకటరమణ అనే...
Read More...
తెలంగాణ  రంగారెడ్డి 

పాస్ పోర్ట్.. గల్ఫ్ వీసాలు ట్యాంపరింగ్ చేసే ముఠా అరెస్ట్

పాస్ పోర్ట్.. గల్ఫ్ వీసాలు ట్యాంపరింగ్ చేసే ముఠా అరెస్ట్ ఆర్డీజీఐఏ పోలీసులు పాస్‌పోర్ట్‌లు, గల్ఫ్ వీసాలను ట్యాంపరింగ్ చేస్తున్న ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. వారి నుండి 14 పాస్‌పోర్ట్ లు,  14 పీసీసీలు, 14 జీసీసీలు మరియు ఇతర సంబంధిత పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. ఆర్డీజీఐఏ పోలీసులు షంషాబాద్ జోన్‌కి చెందిన ఎస్‌ఓటీతో కలిసి హైదరాబాదు నాంపల్లిలో ఇద్దరు నిందితులను పట్టుకున్నారు. వీరు పాస్‌పోర్ట్‌లు,...
Read More...

Advertisement