Category
ఆంధ్రప్రదేశ్ మెయిన్
ఆంధ్రప్రదేశ్  కృష్ణా  ఆంధ్రప్రదేశ్ మెయిన్  

ఎమ్మెల్సి నాగబాబుకి శుభాకాంక్షలు తెలిపిన డిప్యూటీ సియం పవన్ కళ్యాణ్

ఎమ్మెల్సి  నాగబాబుకి శుభాకాంక్షలు తెలిపిన డిప్యూటీ సియం పవన్ కళ్యాణ్ విజయవాడలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారితో భేటీ అయిన ఎమ్మెల్సీ, జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ నాగబాబు గారు. ఎమ్మెల్సీ గా ప్రమాణ స్వీకారం చేసిన శ్రీ నాగబాబు గారికి శుభాకాంక్షలు తెలియజేసిన శ్రీ పవన్ కళ్యాణ్ గారు
Read More...
ఆంధ్రప్రదేశ్  శ్రీకాకుళం  గుంటూరు  ఆంధ్రప్రదేశ్ మెయిన్  

ముఖ్యమంత్రి చంద్రబాబు ను కలిసిన ఎమ్మెల్యే NER.

ముఖ్యమంత్రి చంద్రబాబు ను కలిసిన ఎమ్మెల్యే NER.  శభాష్ ఈశ్వరరావు... నీ పనితీరు బాగుంది..   వెంట వచ్చిన నాయకులను చూసి సంతోషం వ్యక్తం చేసిన చంద్రబాబు  ఎచ్చెర్ల అభివృద్ధి కి స్పష్టమైన హామీ ఇచ్చిన సీఎం
Read More...
ఆంధ్రప్రదేశ్  తూర్పు గోదావరి  Lead Story  ఆంధ్రప్రదేశ్ మెయిన్  

నన్నయ్య యూనివర్సిటీలో కీచక అధ్యాపకులు

నన్నయ్య యూనివర్సిటీలో కీచక అధ్యాపకులు () తెలుగు పాఠాలలో సెక్స్ పాఠాల జోడింపు() రాత్రంతా మాతో గడిపితే బిర్యానీ మందు ఫ్రీ() వస్తే వందకు వంద మార్కులు.. లేదంటే ఫెయిల్() ఎస్సీ విద్యార్ధినిలను లైంగికంగా వేధించడమే ప్రవృత్తి() ఫిర్యాదు చేసినా పట్టించుకోని మహిళా వైస్ ఛాన్సలర్  KS Shekar, SPL Correspondent, East Godavari, TPN...
Read More...
ఆంధ్రప్రదేశ్  ఆంధ్రప్రదేశ్ మెయిన్  

తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవం: శుభాకాంక్షలు మరియు భవిష్యత్తుకు ఆకాంక్షలు

తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవం: శుభాకాంక్షలు మరియు భవిష్యత్తుకు ఆకాంక్షలు    అమరావతి: 1982లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యామ్నాయ రాజకీయ వేదికగా తెలుగుదేశం పార్టీ స్థాపించబడింది. పార్టీ వ్యవస్థాపకులు, మాజీ ముఖ్యమంత్రి కీ.శే శ్రీ నందమూరి తారక రామారావు గారి దివ్య ఆశీస్సులతో ప్రారంభమైంది. తెలుగుదేశం పార్టీ 42 ఏళ్ల ప్రస్థానం పూర్తి చేసి, 43వ సంవత్సరంలోకి అడుగు పెట్టడం ఆనందంగా భావిస్తున్నాం. తెలుగుదేశం...
Read More...
ఆంధ్రప్రదేశ్  ఆంధ్రప్రదేశ్ మెయిన్  

60 వేల మంది టీడీపీ కార్యకర్తలు, నాయకులతో సీఎం చంద్రబాబు నాయుడు టెలీకాన్ఫరెన్స్ - 43వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు

60 వేల మంది టీడీపీ కార్యకర్తలు, నాయకులతో సీఎం చంద్రబాబు నాయుడు టెలీకాన్ఫరెన్స్ - 43వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు 43వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా 60 వేల మంది కార్యకర్తలతో టెలీకాన్ఫరెన్స్. ఎన్టీఆర్ దివ్య ఆశీస్సులతో తెలుగుదేశం పార్టీ ఆత్మగౌరవం తో ప్రజలకు సేవ. టీడీపీ 43 సంవత్సరాల చరిత్రలో ఎన్నో సవాళ్లను ధీటుగా ఎదుర్కొంది. పార్టీ కార్యక్రమాలు, సంక్షేమ యోగాలు, జాతీయ స్థాయిలో కీలక పాత్ర. PE4 కార్యక్రమం, సభ్యత్వం ద్వారా కార్యకర్తల సంక్షేమం. జై తెలుగుదేశం...జోహార్ ఎన్టీఆర్!
Read More...
ఆంధ్రప్రదేశ్  ఆంధ్రప్రదేశ్ మెయిన్  

తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నారా చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు

తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నారా చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు తెలుగుదేశం పార్టీ స్థాపన 43 సంవత్సరాలు పూర్తి. నందమూరి తారకరామారావు గారి ఆశీస్సులతో పార్టీ ఆవిర్భవం. కార్యకర్తల పోరాటం, నిబద్ధత, త్యాగగుణం వల్ల పార్టీ అతి శక్తివంతమైన రాజకీయ శక్తిగా అభివృద్ధి. తెలుగుదేశం జెండా సమాజంలోని అన్ని వర్గాల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని పనిచేసింది. ప్రజా సేవకు పునరంకితం అవతానికి నారా చంద్రబాబు నాయుడు సంకల్పం.
Read More...
ఆంధ్రప్రదేశ్  గుంటూరు  ఆంధ్రప్రదేశ్ మెయిన్  

అమరావతి: విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ కేంద్రంతో చర్చలు ప్రారంభించనున్న సంగతి

అమరావతి: విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ కేంద్రంతో చర్చలు ప్రారంభించనున్న సంగతి డిస్కంల ఆర్థిక పరిస్థితిపై కేంద్రంతో సమాలోచనలు సమావేశంలో వివిధ రాష్ట్రాల విద్యుత్ శాఖ మంత్రులు పాల్గొననున్నారు డిస్కంల అప్పుల భారం తగ్గించే దిశగా చర్చలు
Read More...
ఆంధ్రప్రదేశ్  ఆంధ్రప్రదేశ్ మెయిన్  

ఏపీలో నామినేటెడ్ పదవుల జాతర – 47 మార్కెట్ కమిటీల ఛైర్మెన్ల ప్రకటించడంపై టిడిపి కీలక నిర్ణయం

ఏపీలో నామినేటెడ్ పదవుల జాతర – 47 మార్కెట్ కమిటీల ఛైర్మెన్ల ప్రకటించడంపై టిడిపి కీలక నిర్ణయం తెలుగుదేశం పార్టీ (టిడిపి) తాజాగా ఏపీ రాష్ట్రంలో 47 మార్కెట్ కమిటీల (ఏఏఎంసీ) ఛైర్మెన్లను ప్రకటించింది. ఈ పదవులకు మొత్తం 705 నామినేటెడ్ పదవులు భర్తీ చేయబడ్డాయి, ఇందులో 37 టిడిపి, 8 జనసేన, మరియు 2 బీజేపీ నాయకులకు పదవులు దక్కాయి. టిడిపి, అభ్యర్థుల ఎంపికను ప్రజాభిప్రాయ సేకరణ ప్రక్రియతో జరిపింది,...
Read More...
ఆంధ్రప్రదేశ్  ఆంధ్రప్రదేశ్ మెయిన్  

ఏపీలో మూడు మెడికల్ కాలేజీల్లో మైక్రోబయాలజీ ల్యాబొరేటరీలు ఏర్పాటు

ఏపీలో మూడు మెడికల్ కాలేజీల్లో మైక్రోబయాలజీ ల్యాబొరేటరీలు ఏర్పాటు న్యూఢిల్లీ: కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి ప్రతాప్ రావు జాదవ్ శుక్రవారం వెల్లడి చేశారు, నేషనల్ ప్రోగ్రాం ఫర్ ద కంటైన్‌మెంట్ ఆఫ్ ఆంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ (NAP-AMR) కింద ఆంధ్రప్రదేశ్ లో మూడు ప్రముఖ మెడికల్ కాలేజీల్లో మైక్రోబయాలజీ ల్యాబొరేటరీలను ఏర్పాటు చేయబడ్డాయి. ఈ ల్యాబొరేటరీలు గుంటూరు మెడికల్ కాలేజీ...
Read More...
ఆంధ్రప్రదేశ్  కృష్ణా  ఆంధ్రప్రదేశ్ మెయిన్  

జిల్లావారీ అభివృద్ధి పై మంత్రివర్యుల సమీక్ష – 80% సమస్యలు రెవెన్యూ సంబంధితమై ఉండటం

జిల్లావారీ అభివృద్ధి పై మంత్రివర్యుల సమీక్ష – 80% సమస్యలు రెవెన్యూ సంబంధితమై ఉండటం విజయవాడ, 28 మార్చి 2025: కలెక్టరేట్ లో జిల్లా సమీక్షా సమావేశం ఇన్చార్జి మంత్రి నారాయణ నేతృత్వంలో జరిగింది. ఈ సమావేశంలో జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మరియు సంస్థాపక అధికారులు పాల్గొన్నారు. మంత్రివర్యులు నారాయణ మాట్లాడుతూ, సీఎం ఆదేశాలు మేరకు జిల్లా అభివృద్ధి పై ఆదేశాల ప్రకారం చర్చించామని తెలిపారు. గత ప్రభుత్వం...
Read More...
ఆంధ్రప్రదేశ్  ఎన్టీఆర్  ఆంధ్రప్రదేశ్ మెయిన్  

రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ 227వ బోర్డు సమావేశంలో కీలక నిర్ణయాలు

రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ 227వ బోర్డు సమావేశంలో కీలక నిర్ణయాలు విజయవాడ, 28 మార్చి 2025: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ లిమిటెడ్ యొక్క 227వ బోర్డు సమావేశం విజయవాడ, కానూరు సివిల్ సప్లై భవనంలో జరిగింది. ఈ సమావేశంలో మంత్రి నాదెండ్ల మనోహర్ అధ్యక్షతన సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్ తోట సుధీర్, సివిల్ సప్లై కార్పొరేషన్ ఎండి మంజీర్ జిలాని...
Read More...
ఆంధ్రప్రదేశ్  కృష్ణా  ఆంధ్రప్రదేశ్ మెయిన్  

ఆత్కూరు స్వర్ణ భారత్ ట్రస్ట్ ఉగాది సంబరాలలో ముఖ్య అతిథిగా పాల్గొననున్న సీఎం చంద్రబాబు నాయుడు

ఆత్కూరు స్వర్ణ భారత్ ట్రస్ట్ ఉగాది సంబరాలలో ముఖ్య అతిథిగా పాల్గొననున్న సీఎం చంద్రబాబు నాయుడు కృష్ణాజిల్లా, మార్చి 28: కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం పరిధిలోని ఉంగుటూరు మండలం లోని ఆత్కూరు గ్రామంలో నిర్వహించనున్న శ్రీ విశ్వ వసు నామ సంవత్సర ఉగాది సంబరాలలో ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు పాల్గొననున్నారు. ఈ కార్యక్రమం ముప్పవరపు వెంకయ్య నాయుడు ఆధ్వర్యంలోని స్వర్ణ భారత్ ట్రస్ట్ ప్రేరణతో ఈనెల...
Read More...

Advertisement