Category
తిరుపతి
ఆంధ్రప్రదేశ్  తిరుపతి 

తిరుమలలో రంగంలోకి దిగిన ఆక్టోపస్ బలగాలు

తిరుమలలో రంగంలోకి దిగిన ఆక్టోపస్ బలగాలు భారత్-పాక్ ఉద్రిక్తతల నడుమ తిరుమలలో టీటీడీ శుక్రవారం హై అలర్ట్ ప్రకటించింది. దీనితో స్థానిక పోలీసులతో పాటు ప్రత్యేక ఆక్టోపస్ బృందాలు రంగంలోకి దిగాయి.  తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు వివిధ ప్రాంతాలు, వాహనాలు, భక్తులు తిరిగే ప్రాంతాల్లో ఆక్టోపస్ బలగాలు, టీటీడీ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ, పోలీసులు, డాగ్ స్క్వాడ్, బాంబ్ స్క్వాడ్ బృందాలు...
Read More...
ఆంధ్రప్రదేశ్  తిరుపతి 

సూళ్లూరుపేటలో APTF నిరసన.. తహశీల్దార్‌కు మెమోరాండం సమర్పణ

సూళ్లూరుపేటలో APTF నిరసన.. తహశీల్దార్‌కు మెమోరాండం సమర్పణ సూళ్లూరుపేట: ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ (APTF) ఇచ్చిన పిలుపు మేరకు, పాత తాలూకా కేంద్రమైన సూళ్లూరుపేటలో పెద్ద సంఖ్యలో ఉపాధ్యాయులు గుమిగూడి నిరసన తెలిపారు. APTF సూళ్లూరుపేట శాఖ నాయకత్వంలో, సూళ్లూరుపేట మరియు తహశీల్దార్ రెండు మండలాల నుండి ఉపాధ్యాయులు పాల్గొని స్థానిక తహశీల్దార్ కు ఒక మెమోరాండం సమర్పించారు. ఈ నిరసన సందర్భంగా, హేతుబద్ధీకరణ...
Read More...
ఆంధ్రప్రదేశ్  తిరుపతి 

శ్రీకాళహస్తి లో ఎస్పీఎఫ్ సెక్యూరిటీ సిబ్బందికి కీలక ఆదేశాలు

శ్రీకాళహస్తి లో  ఎస్పీఎఫ్  సెక్యూరిటీ సిబ్బందికి కీలక ఆదేశాలు సి.హెచ్ శేఖర్ TPN :  ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానంలో ఈరోజు సాయంత్రం శ్రీకాళహస్తి పట్టణ వన్ టౌన్ సి.ఐ గోపి ఆధ్వర్యంలో దేవస్థానం ఎస్పీఎఫ్ సిబ్బందికి సెక్యూరిటీ సిబ్బందికి ఇటీవల జమ్మూ కాశ్మీర్లో పహల్గాం లో జరిగిన ఉగ్రవాది దాడిలతో అప్రమత్తంగా ఉండాలని ఎస్పీఎఫ్ సిబ్బందికి సెక్యూరిటీ సిబ్బందికి దేవస్థానం సి.ఎస్.ఓకి...
Read More...
ఆంధ్రప్రదేశ్  తిరుపతి 

దోమల నివారణతో మలేరియా వ్యాధికి చెక్‌..!

దోమల నివారణతో మలేరియా వ్యాధికి చెక్‌..! chశేఖర్‌ tpn , తిరుపతి : ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని పురస్కరించుకుని దోమల నిర్మూలనకు ఇంటిని తరచూ శుభ్రం చేసుకోవడం, దోమతెరలను వాడడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యాధికారి డాక్టర్‌ బాలు సూచించారు. శ్రీకాళహస్తి  శ్రీరామ్‌నగర్ కాలనీ పట్టణ ప్రాథమిక కేంద్రం ఆవరణంలో.. ఏఎన్ఎం, ఆశా వర్కర్లు, ఆస్పత్రి సిబ్బంది కలిసి దోమల నిర్మూలన ర్యాలీ...
Read More...
ఆంధ్రప్రదేశ్  తిరుపతి 

పహల్గామ్‌ ఉగ్రదాడి మృతులకు సంతాపంగా జనసేన మానవ హారం..!

పహల్గామ్‌ ఉగ్రదాడి మృతులకు సంతాపంగా జనసేన మానవ హారం..! ch.శేఖర్‌ tpn, తిరుపతి : జమ్ము కాశ్మీర్‌లోని పహల్గామ్‌ దగ్గర పర్యాటకులపై ఉగ్రవాదులు తెగబడి 28 మందిని కాల్చివేయడాన్ని ఖండిస్తూ జనసేన అధ్యక్షులు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ఆ పార్టీ నేతలు మూడు రోజులపాటు సంతాప దినాలు పాటిస్తున్నారు. ఇందులో భాగంగా శ్రీకాళహస్తి పట్టణంలోని బేరి వారి మండపం దగ్గర నుంచి...
Read More...
తెలంగాణ  తిరుపతి  హైదరాబాద్  

బేగంపేటలో చైన్‌స్నాచర్‌ అరెస్ట్‌..!

బేగంపేటలో చైన్‌స్నాచర్‌ అరెస్ట్‌..! దొంగలించిన ద్విచక్ర వాహనంపై తిరుగుతూ.. ఒంటరిగా ఉన్న వృధ్ధ మహిళలే లక్ష్యంగా చైన్‌స్నాచింగ్‌కు పాల్పడుతున్న క్రాంతికుమార్‌ అనే వ్యక్తిని బేగంపేట పోలీసులు అరెస్ట్‌ చేశారు. తిరుపతికి చెందిన క్రాంతి కుమార్ నుంచి 8 లక్షల విలువైన 9 తులాల బంగారంతో పాటు ఒక ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ఉత్తర మండల డీసీపీ రష్మీ పెరుమాళ్...
Read More...
ఆంధ్రప్రదేశ్  తిరుపతి 

పర్యాటకులపై ఉగ్ర చర్య హేయమైనది – శ్రీకాళహస్తి ప్రెస్‌క్లబ్‌ ఆవేదన

పర్యాటకులపై ఉగ్ర చర్య హేయమైనది – శ్రీకాళహస్తి ప్రెస్‌క్లబ్‌ ఆవేదన CH.SEKHAR TPNశ్రీకాళహస్తి:జమ్ము కాశ్మీర్‌లోని పహల్గమ్‌లో పర్యాటకులను పాకిస్తాన్‌ ప్రేరేపిత ఉగ్రవాదులు చంపడం హేయమైన చర్య అని శ్రీకాళహస్తి ప్రెస్‌క్లబ్‌ అధ్యక్షుడు డాక్టర్. కోటేశ్వరబాబు, ప్రధాన కార్యదర్శి హరీష్ రాయల్, అన్నారు. శ్రీకాళహస్తి ప్రెస్‌క్లబ్‌ ఆధ్వర్యంలో స్థానిక పెండ్లిమండపం వద్ద కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పాత్రికేయులు మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా సమాజానికి పెనుముప్పుగా...
Read More...
ఆంధ్రప్రదేశ్  తిరుపతి 

పహల్గమా ఉగ్ర దాడిలో ప్రాణాలు వదిలిన భారతీయులకు అశ్రునివాలు

పహల్గమా ఉగ్ర దాడిలో ప్రాణాలు వదిలిన భారతీయులకు అశ్రునివాలు CH.SEKHAR TPN ఈ రోజు శ్రీకాళహస్తి పట్టణం నందు శ్రీకాళహస్తి ఎమ్మెల్యే శ్రీ బోజ్జల సుధీర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు జమ్మూ & కాశ్మీర్ లోని పహల్గామ్ వద్ద జరిగిన ఉగ్ర దాడిలో అమాయక ప్రజలు మరియు భద్రతా సిబ్బంది అమరులయ్యారు వారికి కొవ్వొత్తులతో నివాళులు తెలిపిన తెలుగుదేశం పార్టీ నాయకులు.తెలుగుదేశం పార్టీ నాయకులు...
Read More...
ఆంధ్రప్రదేశ్  తిరుపతి 

స్వర్ణాంధ్ర -స్వచ్ఛాంధ్రే ప్రభుత్వ లక్ష్యం : బొజ్జల సుధీర్‌రెడ్డి

స్వర్ణాంధ్ర -స్వచ్ఛాంధ్రే ప్రభుత్వ లక్ష్యం : బొజ్జల సుధీర్‌రెడ్డి శేఖర్‌ TPN, తిరుపతి : ప్రజలంతా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకొని స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగస్వాములు కావాలని శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్‌రెడ్డి పిలుపునిచ్చారు. పట్టణంలో స్వర్ణ ఆంధ్- స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. స్వచ్ఛ గ్రామాలు, స్వచ్ఛ నగరాల నిర్వహణతో సీఎం చంద్రబాబునాయుడి స్వచ్ఛ ఆంధ్ర కల సాకారం అవుతుందన్నారు. చెత్తను...
Read More...
ఆంధ్రప్రదేశ్  తిరుపతి 

శ్రీకాళహస్తిలో రోజా దిష్టిబొమ్మకి చెప్పుల దండ..!

శ్రీకాళహస్తిలో రోజా దిష్టిబొమ్మకి చెప్పుల దండ..! శేఖర్‌ TPN , తిరుపతి : వైసీపీ నేత రోజా డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌తోపాటు ఆయన కుమారుడు మార్క్‌ శంకర్‌ గురించి అనుచిత వ్యాఖ్యల చేయడంపై జనసేన నేతలు భగ్గుమన్నారు. శ్రీకాళహస్తి పట్టణంలోని పెళ్లి మండపం సెంటర్‌లో జనసేన పార్టీ శ్రీకాళహస్తి నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌ శ్రీమతి వినుత కోటా ఆధ్వర్యంలో రోజా దిష్టి బొమ్మకి...
Read More...
ఆంధ్రప్రదేశ్  తిరుపతి 

వేసవి తాపానికి శివయ్య భక్తుల ఇక్కట్లు..!

వేసవి తాపానికి శివయ్య భక్తుల ఇక్కట్లు..! శేఖర్‌, తిరుపతి TPN  : శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం ఆలయ అధికారుల అనాలోచిత నిర్ణయాలు సామాన్య భక్తులను విస్మయానికి గురి చేస్తున్నాయి. గత నెల రోజులుగా ఎండ తీవ్రత రోజురోజుకు ఎక్కువ అవుతోంది. అయితే శ్రీకాళహస్తి ఆలయానికి విచ్చేస్తున్న భక్తులు మొదటి గేటు ద్వారా ప్రవేశించి స్వామి అమ్మవార్లను దర్శించుకుని ఆలయం వెనుక వైపు ఉన్న...
Read More...

Advertisement