Category
హైదరాబాద్
తెలంగాణ  హైదరాబాద్  

తెలంగాణలో మందుబాబులకు ఊహించని షాక్

తెలంగాణలో మందుబాబులకు ఊహించని షాక్ తెలంగాణ రాష్ట్రంలో మందు బాబులకు ఊహించని షాక్ తగిలింది. ఇప్పటికే ధరల మోతతో ఇబ్బంది పడుతున్న మందుబాబులు, తాజాగా మరో మారు లిక్కర్ ధరలు పెంచాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో వడదెబ్బ కొట్టినంత పనైంది. ఇటీవల బీర్ల ధరలను పెంచిన రాష్ట్ర ప్రభుత్వం, ఇప్పుడు ఇతర మద్యం ధరలను కూడా పెంచడానికి సిద్ధమైంది. మార్కెట్ ధరల...
Read More...
తెలంగాణ  హైదరాబాద్  

హైదరాబాద్ లో పేలుళ్లకు ప్లాన్.. భగ్నం చేసిన పోలీసులు

హైదరాబాద్ లో పేలుళ్లకు ప్లాన్.. భగ్నం చేసిన పోలీసులు పహెల్గావ్ ఘటన నుండి ఇంకా జనం తేరుకొని లేదు. ఇంతలో అలజడి రేకెత్తించే సమాచారం పోలీస్ శాఖకు అందింది. హైదరాబాద్ లో పేలుళ్లకు ప్లాన్ వేశారు ముష్కర ముక్కలు. విషయం తెలియగానే అప్రమత్తమైన తెలంగాణ ఇంటెలిజెన్స్.. ఏపీ, తెలంగాణ పోలీసులు జాయింట్ ఆపరేషన్ నిర్వహించారు.  హైదరాబాద్ లో పేలుళ్లకు ప్లాన్ చేసిన వ్యక్తులను అదుపులోకి తీసుకొని...
Read More...
తెలంగాణ  హైదరాబాద్  

కలర్ ఫుల్ గా మారిన కమాండ్ కంట్రోల్ సెంటర్

కలర్ ఫుల్ గా మారిన కమాండ్ కంట్రోల్ సెంటర్ నిత్యం పోలీసులు.. వారి విధులతో బిజీగా ఉండే కమాండ్ కంట్రోల్ సెంటర్ ఒక్కసారిగా కలర్ ఫుల్ గా మారింది. హైదరాబాద్ సీపీ సీనియర్ ఐపీఎస్ సి.వి. ఆనంద్ నేతృత్వంలో పలువురు సీనియర్ అధికారులు అందాల భామలకు ఆహ్వానం పలికారు. తెలంగాణ ప్రభుత్వం ఆధునిక సాంకేతికతను మరియు భద్రతా వ్యవస్థను ప్రదర్శిస్తూ, 72వ మిస్ వరల్డ్ ఉత్సవంలో...
Read More...
తెలంగాణ  హైదరాబాద్  

పాతబస్తీ ప్రమాదంలో 17కి చేరిన మృతుల సంఖ్య

పాతబస్తీ ప్రమాదంలో 17కి చేరిన మృతుల సంఖ్య పాతబస్తీ చార్మినార్ వద్ద జరిగిన అగ్నిప్రమాదంలో మృతుల సంఖ్య 17కి చేరింది. మరికొందరి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని తెలుస్తోంది. గాయపడిన వారిని మలక్ పేట యశోద ఆస్పత్రితో పాటు కాన్చన్ బాగ్ అపోలో డిఆర్డీఓ ఆస్పత్రికి తరలించారు. మృతులు బెంగాల్ వాసులని తెలిసింది. సమ్మర్ హాలిడేస్ కావడంతో తమ కుటుంబ సభ్యులతో కలిసి చార్మినార్ వద్ద...
Read More...
తెలంగాణ  హైదరాబాద్  

పాతబస్తీ అగ్నిప్రమాదం.. 8మంది మృతి.. 22 మందికి గాయాలు

పాతబస్తీ అగ్నిప్రమాదం.. 8మంది మృతి.. 22 మందికి గాయాలు సుందరీ మణుల రాకతో ముస్తాబైన చార్మినార్ ప్రాంతం ఒక్కసారిగా హాహా కారాలతో నిండిపోయింది. ఫైర్ ఇంజన్ల చప్పుడు, జనాల కేకలు, అంబులెన్స్ ల మోతతో దద్దరిల్లిపోయింది.  రెండు షాపుల్లో చెలరేగిన మంటలు 22 మంది గాయపడేలా చేసింది. వీరిలో 8మంది మృతి చెందగా మిగతా వారిని మలక్ పేట యశోద ఆస్పత్రికి తరలించారు. సుమారు 6...
Read More...
తెలంగాణ  హైదరాబాద్  

విదేశీ మద్యం బాటిళ్లు రవాణా చేస్తున్న యువకుల అరెస్ట్

విదేశీ మద్యం బాటిళ్లు రవాణా చేస్తున్న యువకుల అరెస్ట్ బార్ కో.. పబ్బుకో.. స్నేహితులతో పార్టీకి వెళ్తే వేలకు వేలు ఖర్చు అవుతుందని భావించిన కొందరు ఏకంగా ఢిల్లీ గోవా ప్రాంతాలకు నుంచి ఖరీదైన మద్యం బాటిళ్లను తెప్పించుకొని జల్సాలు చేస్తుంటారు. ఎవరికైనా విదేశీ మద్యం బాటిల్ అవసరం ఉందంటే వారికి ఇస్తూ ఉంటారు. ఇలాంటి ఖరీదైన విదేశీ మద్యం బాటిలను ఇనోవా కార్లో తరలిస్తుండగా...
Read More...
తెలంగాణ  హైదరాబాద్  

పాతబస్తీలో భారీ అగ్నిప్రమాదం.. 16మందికి గాయాలు.. మంటల్లో మరికొందరు

పాతబస్తీలో భారీ అగ్నిప్రమాదం.. 16మందికి గాయాలు.. మంటల్లో మరికొందరు పాతబస్తీలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. చార్మినార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గుల్జార్ హౌస్  కృష్ణ పెరల్స్ అండ్ మోదీ పెరల్స్ లో షాప్స్ మొదటి అంతస్తులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. పై అంతస్తులో నివాసం ఉంటున్న జనం బయటకి రాలేక మంటల్లో చిక్కుకు పోయారు. విషయం తెలుసుకున్న పోలీసులు అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి...
Read More...
తెలంగాణ  హైదరాబాద్  

మీ వాహనానికి నెంబర్ ప్లేట్ లేదా. అయితే మీరు డేంజర్ లో పడినట్లే

మీ వాహనానికి నెంబర్ ప్లేట్ లేదా. అయితే మీరు డేంజర్ లో పడినట్లే మీ వాహనానికి నెంబర్ ప్లేట్ లేదా.. ఉన్నా ట్రాఫిక్ పోలీసులకు రూల్స్ బ్రేక్ చేసినప్పుడు చలన పడకుండా నెంబర్ ప్లేట్ వంచడం కానీ, ఏదైనా నెంబర్ మీద స్టిక్కర్స్ అతికించడం చేస్తున్నారా.. అది చూసి మీ స్నేహితులు ఫాలో అవుతున్నారా. అయితే ఆ ఆలోచనలు పక్కన పెట్టి ఒళ్లు దగ్గర పెట్టుకోండి అంటున్నారు పోలీసులు. హైదరాబాద్...
Read More...
తెలంగాణ  హైదరాబాద్  

రియల్ ఎస్టేట్ వ్యాపారులకు హైడ్రా కమిషనర్ రంగనాథ్ వార్నింగ్

రియల్ ఎస్టేట్ వ్యాపారులకు హైడ్రా కమిషనర్ రంగనాథ్ వార్నింగ్ రియల్ ఎస్టేట్ వ్యాపారులకు రంగనాథ్ వార్నింగ్ ఇచ్చారు. ఇష్టానుసారంగా చేస్తే చూస్తూ కూర్చోమని చెప్పారు. ఒక్కసారి కేసులు బుక్ అయితే జీవితాంతం జైల్ తప్పదని హితవు పలికారు. చెరువుల్లో మట్టి, నిర్మాణ వ్యర్థాలు వేసే వారిపై కఠిన చర్యలు తప్పవని 'హైడ్రా' స్పష్టం చేసింది. చెరువుల పరిరక్షణ విషయంలో ఉపేక్షించేది లేదని, నిరంతర నిఘా ఏర్పాటు...
Read More...
తెలంగాణ  హైదరాబాద్  

కమిషనర్ ఆనంద్ ను అభినందించిన డీజీపీ జితేందర్

కమిషనర్ ఆనంద్ ను అభినందించిన డీజీపీ జితేందర్ హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సి.వి. ఆనంద్ ని తెలంగాణ డీజీపీ జితేందర్ అభినందించారు. దుబాయ్ లో జరిగిన ప్రపంచ వ్యాప్త పోలీస్ సమ్మిట్ లో ఎక్సలెన్స్ ఇన్ యాంటీ నార్కోటిక్ అవార్డ్ పోటీలలో మొదటి స్థానం గెలుచుకోవడం చాలా గర్వంగా ఉందన్నారు. హైదరాబాద్ లో హెచ్ న్యూ ఏర్పాటు చేసి డ్రగ్స్ ని అరికట్టడంలో విశేష...
Read More...
తెలంగాణ  హైదరాబాద్  

పోలీస్ శాఖ ప్రతిష్ట పెరిగేలా పని చేయాలి. డీజీపీ జితేందర్

పోలీస్ శాఖ ప్రతిష్ట పెరిగేలా పని చేయాలి. డీజీపీ జితేందర్ పోలీస్ సిబ్బంది ఉత్తమంగా పనిచేస్తూ పోలీస్ శాఖ ప్రతిష్టను పెంచాలని  డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ డాక్టర్ జితేందర్ అన్నారు. పోలీసు సిబ్బంది ఎవరికివారు ఉత్తమ సేవలందించినట్లయితే పోలీస్ శాఖ ప్రతిష్ట పెరుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు ప్రాతినిధ్యం వహిస్తూ వచ్చిన స్టేషన్ హౌస్ ఆఫీసర్లతో రాష్ట్ర డిజిపి శనివారం నాడు సమావేశం...
Read More...
తెలంగాణ  హైదరాబాద్  

మార్కెట్ లో నకిలీ ఔషధాల విక్రయాలపై దాడులు పెంచండి..డిసిఏ డైరెక్టర్

మార్కెట్ లో నకిలీ ఔషధాల విక్రయాలపై దాడులు పెంచండి..డిసిఏ డైరెక్టర్ తెలంగాణా ఔషధ నియంత్రణ శాఖ (డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్) డైరెక్టర్ జనరల్ షానవాజ్ ఖాసీం ప్రధాన కార్యాలయంలో రాష్ట్ర స్థాయి సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న  అధికారులతో పాటు ఔషధ తనిఖీ అధికారులు, అసిస్టెంట్ డైరెక్టర్లు మరియు డిప్యూటీ డైరెక్టర్లు పాల్గొన్నారు. ఈ సమావేశంలో డైరెక్టర్ జనరల్ ongoing enforcement కార్యకలాపాలను...
Read More...

Advertisement