రైతుల పంటల సాగుపై అవగాహన

By Ravi
On
రైతుల పంటల సాగుపై అవగాహన

సేంద్రియ పద్ధతుల్లో పంటలు సాగు చేస్తూ అధిక దిగుబడులు సాధించాలని, పాటించాల్సిన విధానాలపై ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయ ప్రొఫిసర్ డా.శ్రీదేవి మూడుచింతలపల్లి మండలం లక్ష్మా పూర్ గ్రామంలో రైతులకు సూచించారు. యూరియా వాడకం, పంట మార్పిడి, చెట్లు పెంపకం, రశీదులు, రసాయనిక మందుల వాడకం గురించి అవగాహన కల్పించారు. అదనంగా పలు చీడపీడలు - యాజమాన్యం, విత్తన ఎంపిక, నేల యాజమాన్యం, భూసార పరీక్ష వంటి అంశాల గురించి చర్చించి పలహాలు, సూచనలు అందించారు. ఈ కార్యక్రమలో లక్ష్మాపూర్ గ్రాములు, రైతులు, ఆదర్శ రైతులు, విద్యార్థులు, మండల వ్యవసాయ అధికారి రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.

Tags:

Advertisement

Latest News

ఆదిలాబాద్ బస్ డిపోను తనిఖీ చేసిన ఎండి సజ్జనార్ ఆదిలాబాద్ బస్ డిపోను తనిఖీ చేసిన ఎండి సజ్జనార్
ఆదిలాబాద్ డిపో, బస్ స్టేషన్ ను టీజీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్ సోమవారం తనిఖీ చేశారు. డిపో పరిధిలోని తిరుగుతున్న సర్వీసులు, ప్రయాణికులకు  కల్పిస్తున్న సౌకర్యాలు, తదితర...
పేలుళ్లకు కుట్ర పన్నిన సమీర్ ఉండేది ఇక్కడే...
రక్తం కారేలా కొట్టుకున్న intuc నేతలు
రైతుల పంటల సాగుపై అవగాహన
ఒకేసారి మూడు తరాలు అగ్నికి ఆహుతి
రూ. 300కోట్ల ప్రభుత్వ స్థలం కబ్జాకు యత్నం.. నిందితులపై నాన్ బెయిలబుల్ కేస్
మేడ్చల్ లో మరో దారుణ హత్య