Category
వికారాబాద్
తెలంగాణ  వికారాబాద్ 

వికారాబాద్ జిల్లా తాండూరులో కలకలం మహిళను హత్య చేసి పెట్రోల్ తో తగలబెట్టిన దుండగులు మృతదేహాన్ని పెద్దముల్ కెనాల్ లో పడేసిన అగంతకులు

వికారాబాద్ జిల్లా తాండూరులో కలకలం మహిళను హత్య చేసి పెట్రోల్ తో తగలబెట్టిన దుండగులు మృతదేహాన్ని పెద్దముల్ కెనాల్ లో పడేసిన అగంతకులు వికారాబాద్ జిల్లా తాండూరులో దారుణం చోటుచేసుకుంది. మహిళను హత్య చేసిన దుండగులు అమెను ఎవరు గుర్తించకుండా మొహం కాల్చివేసి పెద్దముల్ మండల కేంద్రంలో ఉన్న కెనాల్ లో పడేసి వెళ్లిపోయారు. స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతురాలి వివరాలు సేకరిస్తున్నారు. స్థానిక ప్రాంతంలో ఏమైనా సిసి కెమెరాలు...
Read More...
తెలంగాణ  వికారాబాద్ 

నేరస్థుల ఆటకట్టించడంలో కీలకంగా మారిన సిసి కెమెరాలు

నేరస్థుల ఆటకట్టించడంలో కీలకంగా మారిన సిసి కెమెరాలు వికారాబాద్ జిల్లా, తాండూరు: తాండూరు సబ్ డివిజన్ పరిధిలోని కరణ్ కోట్ పోలీసులు ఓ గొర్రెల దొంగతనాన్ని విజయవంతంగా ఛేదించారు. ఈ దొంగతనం క్రమంలో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషించాయి. వివరాల్లోకి వెళ్ళితే, తాండూరు మండలం గౌతాపూర్ గ్రామానికి చెందిన మల్లికార్జున్ అనే రైతు తన గొర్రెలను మేపుతున్నాడు. ఈనెల 6వ తేదీ...
Read More...
తెలంగాణ  వికారాబాద్ 

తాండూరులో ఘనంగా ఇఫ్తార్ విందు - ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి పాల్గొనడం

తాండూరులో ఘనంగా ఇఫ్తార్ విందు - ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి పాల్గొనడం    తాండూరు, వికారాబాద్ జిల్లా: తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో పట్టణంలోని క్లాసిక్ గార్డెన్‌లో ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తాండూరు సబ్ కలెక్టర్ ఉమా శంకర్ ప్రసాద్, నాయకులు మరియు ముస్లిం సోదరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా, ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి, సబ్ కలెక్టర్ ఉమా శంకర్ ప్రసాద్...
Read More...
తెలంగాణ  వికారాబాద్ 

బీ ఆర్ఎ స్ అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఎర్రవెల్లి తన నివాసంలో పార్టీ ప్రముఖులతో సమావేశం.

బీ ఆర్ఎ స్ అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఎర్రవెల్లి తన నివాసంలో  పార్టీ ప్రముఖులతో సమావేశం. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి,భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు శుక్రవారం ఎర్రవెల్లిలోని తన నివాసంలో  పార్టీ ప్రముఖులతో సమావేశమయ్యారు.ఏప్రిల్ నెలలో పార్టీ రజతోత్సవాలను ఘనంగా నిర్వహించడంలో భాగంగా జరిగిన ఈ సన్నాహాక సమావేశంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కే.టీ.రామారావు, పార్లమెంటరీ పార్టీ లీడర్ కే.ఆర్.సురేష్ రెడ్డి, డిప్యూటీ లీడర్...
Read More...

Advertisement