Category
గుంటూరు
ఆంధ్రప్రదేశ్  శ్రీకాకుళం  గుంటూరు  ఆంధ్రప్రదేశ్ మెయిన్  

ముఖ్యమంత్రి చంద్రబాబు ను కలిసిన ఎమ్మెల్యే NER.

ముఖ్యమంత్రి చంద్రబాబు ను కలిసిన ఎమ్మెల్యే NER.  శభాష్ ఈశ్వరరావు... నీ పనితీరు బాగుంది..   వెంట వచ్చిన నాయకులను చూసి సంతోషం వ్యక్తం చేసిన చంద్రబాబు  ఎచ్చెర్ల అభివృద్ధి కి స్పష్టమైన హామీ ఇచ్చిన సీఎం
Read More...
ఆంధ్రప్రదేశ్  గుంటూరు  ఆంధ్రప్రదేశ్ మెయిన్  

అమరావతి: విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ కేంద్రంతో చర్చలు ప్రారంభించనున్న సంగతి

అమరావతి: విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ కేంద్రంతో చర్చలు ప్రారంభించనున్న సంగతి డిస్కంల ఆర్థిక పరిస్థితిపై కేంద్రంతో సమాలోచనలు సమావేశంలో వివిధ రాష్ట్రాల విద్యుత్ శాఖ మంత్రులు పాల్గొననున్నారు డిస్కంల అప్పుల భారం తగ్గించే దిశగా చర్చలు
Read More...
ఆంధ్రప్రదేశ్  గుంటూరు 

విద్యుత్ శాఖ మంత్రుల కీలక సమావేశానికి మంత్రి గొట్టిపాటి రవి కుమార్ హాజరు

విద్యుత్ శాఖ మంత్రుల కీలక సమావేశానికి మంత్రి గొట్టిపాటి రవి కుమార్ హాజరు లఖ్‌నవూలో శనివారం జరిగే విద్యుత్ శాఖ మంత్రుల కీలక సమావేశానికి ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ హాజరుకానున్నారు. ఈ సమావేశం కేంద్ర పునరుత్పాదక ఇంధన శాఖ సహాయ మంత్రి శ్రీపాద యశోనాయక్‌ అధ్యక్షతన జరుగనుంది. ఈ సమావేశంలో దేశం మొత్తం నుండి వివిధ రాష్ట్రాల విద్యుత్ శాఖ మంత్రులు హాజరై డిస్కంల...
Read More...
ఆంధ్రప్రదేశ్  గుంటూరు  ఆంధ్రప్రదేశ్ మెయిన్  

51 మండలాలను కరువు ప్రభావిత ప్రాంతాలుగా ప్రకటించిన ప్రభుత్వం

51 మండలాలను కరువు ప్రభావిత ప్రాంతాలుగా ప్రకటించిన ప్రభుత్వం అమరావతి, మార్చి 28: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 51 మండలాలను కరువు ప్రభావిత ప్రాంతాలుగా గుర్తించి, అవసరమైన చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు రెవిన్యూ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్.పి. సిసోడియా తెలిపారు. శుక్రవారం రాష్ట్ర విపత్తుల నిర్వహణ కార్యాలయంలో హైబ్రిడ్ మోడ్‌లో జరిగిన కరువు ప్రభావ కమిటీ సమావేశంలో సిసోడియా ఈ ప్రకటన...
Read More...
ఆంధ్రప్రదేశ్  గుంటూరు 

ఉప సభాపతి రఘురామకృష్ణ రాజు గారు అమరావతి చిత్రకళ వీధికి మద్దతు – ఆంధ్ర కళాకారులను ప్రోత్సహించాలని పిలుపు

ఉప సభాపతి రఘురామకృష్ణ రాజు గారు అమరావతి చిత్రకళ వీధికి మద్దతు – ఆంధ్ర కళాకారులను ప్రోత్సహించాలని పిలుపు అమరావతి: ఉండి ఎమ్మెల్యే మరియు ఉప సభాపతి శ్రీ రఘురామకృష్ణ రాజు గారు, అమరావతి చిత్రకళ వీధికి తన మద్దతు ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సృజనాత్మకత & సంస్కృతి కమిషన్ ఛైర్‌పర్సన్ శ్రీమతి తేజస్వి పొడపాటి గారితో కలిసి ఈ గొప్ప కళా ఉత్సవాన్ని ప్రచారం చేశారు. ఈ సందర్భంగా, శ్రీ రఘురామకృష్ణ...
Read More...
ఆంధ్రప్రదేశ్  గుంటూరు 

కృష్ణాజిల్లా: అవనిగడ్డలో డీఎస్సీ విద్యార్థుల నిరసన ప్రదర్శన

కృష్ణాజిల్లా: అవనిగడ్డలో డీఎస్సీ విద్యార్థుల నిరసన ప్రదర్శన అవనిగడ్డ: కృష్ణాజిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలో డీఎస్సీ విద్యార్థులు మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన ప్రదర్శన చేపట్టారు. డీ.వై.ఎఫ్.ఐ. ఆధ్వర్యంలో గ్రంధాలయం దగ్గర నుంచి వంతెన సెంటరు వరకు ప్లకార్డులు చేత పట్టుకొని ర్యాలీ నిర్వహించారు. ప్రశ్నలతో ప్రభుత్వంపై పట్టు: నిరసన ప్రదర్శనలో పాల్గొన్న విద్యార్థులు, "ప్రభుత్వం వచ్చిన...
Read More...
ఆంధ్రప్రదేశ్  గుంటూరు  ఆంధ్రప్రదేశ్ మెయిన్  

అమరావతి: మూడవ జిల్లా కలెక్టర్ల సమావేశంలో పయ్యావుల కేశవ్ వ్యాఖ్యలు

అమరావతి: మూడవ జిల్లా కలెక్టర్ల సమావేశంలో పయ్యావుల కేశవ్ వ్యాఖ్యలు    అమరావతి: రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరుగుతున్న మూడవ జిల్లా కలెక్టర్ల సమావేశంలో ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ మాట్లాడుతూ, ప్రజల ఆకాంక్షలు, ఆశయాలను సాధించడం, మరియు ప్రజా సమస్యల తక్షణ పరిష్కారం కోసం జిల్లాల కలెక్టర్లు శక్తివంతంగా పనిచేయాలని కోరారు. "పీపుల్ ఫస్ట్" లక్ష్యం: మంత్రి...
Read More...
ఆంధ్రప్రదేశ్  గుంటూరు  ఆంధ్రప్రదేశ్ మెయిన్  

రాజధాని అమరావతి: మంత్రి నారాయణ పర్యటన

రాజధాని అమరావతి: మంత్రి నారాయణ పర్యటన అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో మంత్రి నారాయణ పర్యటించి, అక్కడి వివిధ నిర్మాణ ప్రాజెక్టులపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా, ఆయన ఇప్పటికే పలు పనులకు టెండర్లు ప్రక్రియ పూర్తయినట్లు తెలిపారు. మంత్రి నారాయణ చేసిన వ్యాఖ్యలు: రాజధాని అవసరం: ఏ రాష్ట్రం అయినా రాజధాని అవసరం ఉందని చెప్పారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ మాత్రమే...
Read More...
ఆంధ్రప్రదేశ్  గుంటూరు  ఆంధ్రప్రదేశ్ మెయిన్  

అమరావతిలో ఇంటర్నేషనల్ యూనివర్సిటీ - జార్జియా నేషనల్ యూనివర్సిటీతో ఒప్పందం

అమరావతిలో ఇంటర్నేషనల్ యూనివర్సిటీ - జార్జియా నేషనల్ యూనివర్సిటీతో ఒప్పందం అమరావతి:ఆంధ్రప్రదేశ్‌లో విద్యార్థులకు నాణ్యతతో కూడిన ఉన్నత విద్య అందించడానికి ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. ఈ యూనివర్సిటీని జార్జియా నేషనల్ యూనివర్సిటీ (GNU) స్థాపించనుంది. జార్జియా నేషనల్ యూనివర్సిటీ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుని అమరావతిలో ఈ ఇంటర్నేషనల్ యూనివర్సిటీని స్థాపించేందుకు రూ.1,300...
Read More...
ఆంధ్రప్రదేశ్  గుంటూరు 

గుంటూరు జిల్లాలో వివాహిత దారుణ హత్య: తాడేపల్లి సమీపంలోని కొలనుకొండ వద్ద ఘటన

గుంటూరు జిల్లాలో వివాహిత దారుణ హత్య: తాడేపల్లి సమీపంలోని కొలనుకొండ వద్ద ఘటన    గుంటూరు జిల్లా, తాడేపల్లి:గత రాత్రి గుంటూరు జిల్లా తాడేపల్లి మండలంలోని కొలనుకొండ వద్ద వివాహిత మహిళ దారుణంగా హత్యకు గురైంది. మృతురాలు పామర్రుకు చెందిన సజ్జా లక్ష్మీ తిరుపతమ్మగా గుర్తింపు పొందింది. ఆమెకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. భర్త మృతి చెందడంతో కుటుంబ పోషణ బాధ దారుణంగా పెరిగి, క్యాటరింగ్ పనులకు వెళ్లేందుకు లక్ష్మీ...
Read More...
ఆంధ్రప్రదేశ్  గుంటూరు 

వైయస్సార్ కాంగ్రెస్ ప్రత్తిపాడు నియోజకవర్గ పార్టీ ఇంచార్జ్ ముద్రగడగిరి బాబు పరామర్శ

వైయస్సార్ కాంగ్రెస్ ప్రత్తిపాడు నియోజకవర్గ పార్టీ ఇంచార్జ్ ముద్రగడగిరి బాబు పరామర్శ ప్రత్తిపాడు నియోజకవర్గ పార్టీ ఇంచార్జ్ మరియు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ముద్రగడగిరి బాబు సోమవారం తుని మండలం ఎస్ అన్నవరం గ్రామాన్ని సందర్శించారు. అక్కడ ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కుసనం దొరబాబు కుటుంబ సభ్యులను పరామర్శించారు. మృతుని కుమారుడు కుమార్‌ను కూడా పరామర్శించి, ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు....
Read More...
ఆంధ్రప్రదేశ్  గుంటూరు  హైదరాబాద్   Lead Story  ఆంధ్రప్రదేశ్ మెయిన్  

జగన్‌ను కూడా బురిడీ కొట్టించిన కసిరెడ్డి..!

జగన్‌ను కూడా బురిడీ కొట్టించిన కసిరెడ్డి..! - వైసీపీ ప్రభుత్వంలో ఐటీ సలహాదారుడిగా కసిరెడ్డి- ఏపీ లిక్కర్‌స్కామ్‌లో కీలక సూత్రధారి- స్కామ్‌ నుంచి బయటపడేందుకు రూ.200 కోట్లతో డీల్‌- లిక్కర్‌స్కామ్‌లో వేల కోట్లు వెనకేసినట్లు ఆరోపణలు- లిక్కర్‌స్కామ్‌ సొమ్ముతో హైదరాబాద్‌లో ల్యాండ్‌ డీలింగ్‌- ప్రైవేట్‌ పార్టీకి చెందిన భూమిపై కన్నేసిన కసిరెడ్డి- ల్యాండ్‌ డీలింగ్‌...
Read More...

Advertisement