Category
అంతర్జాతీయం
అంతర్జాతీయం  Featured 

ఆపరేషన్‌ సిందూర్‌.. ప్రపంచ నేతల రియాక్షన్ ఇదే..

ఆపరేషన్‌ సిందూర్‌.. ప్రపంచ నేతల రియాక్షన్ ఇదే.. ఆపరేషన్‌ సిందూర్‌ పేరుతో పాకిస్థాన్‌ ఉగ్ర స్థావరాలపై భారత సైన్యం విరుచుకుపడింది. పహల్గాం ఘటనకు ప్రతీకార చర్య చేపట్టింది. ఇందులో భాగంగా గత అర్ధరాత్రి 1:44 గంటలకు పాకిస్థాన్‌ లోని ఉగ్ర స్థావరాలపై భారత సైన్యం మెరుపు దాడులు చేపట్టింది. దీనిపై ప్రపంచ నేతలు స్పందిస్తున్నారు. ఇరుదేశాలు ఉద్రిక్తతలు తగ్గించుకోవాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ సూచించారు....
Read More...
అంతర్జాతీయం  Featured 

పోప్‌ ఎన్నికకు రంగం సిద్ధం కానుంది..

పోప్‌ ఎన్నికకు రంగం సిద్ధం కానుంది.. కేథలిక్‌ ప్రపంచ ఆధ్యాత్మిక అధినేత, వాటికన్‌ దేశాధినేతగా బాధ్యతలు చేపట్టే నెక్ట్స్ పోప్‌ ను సెలెక్ట్ చేసే ప్రక్రియ బుధవారం ప్రారంభం కానుంది. ఇందుకోసం 70 దేశాలకు చెందిన 133 మంది క్యాథలిక్‌ మతగురువులైన కార్డినళ్లు వాటికన్‌ లోని సిస్టీన్‌ చాపెల్‌ చర్చిలో సమావేశం కానున్నారు. ప్రిన్సెస్‌ ఆఫ్‌ చర్చ్‌ గా ప్రసిద్ధులైన అత్యున్నత స్థాయి...
Read More...
అంతర్జాతీయం  Featured 

పాకిస్తాన్ లో ఉగ్రవాద స్థావరం నుంచి మృతదేహాలు వెలికితీత

పాకిస్తాన్ లో ఉగ్రవాద స్థావరం నుంచి మృతదేహాలు వెలికితీత పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత భారత్ ప్రతీకారం తీర్చుకున్న సంగతి తెలిసిందే. భారత భద్రతా దళాలు ఆపరేషన్ సింధూర్ నిర్వహించాయి. వైమానిక దాడి తర్వాత, ముజఫరాబాద్‌ లోని హఫీజ్ లష్కర్ ఉగ్రవాద స్థావరంలో భయాందోళనలు నెలకున్నాయి. అక్కడి నుంచి మృతదేహాలను వెలికి తీస్తున్నారు. ఉగ్రవాదంపై భారతదేశం జరిపిన సైనిక చర్యలో పాకిస్తాన్ ఉగ్రవాది మసూద్ అజార్...
Read More...
అంతర్జాతీయం  Lead Story 

పాకిస్తాన్ కు వణుకు పుట్టించిన భారత్ ఆపరేషన్..

పాకిస్తాన్ కు వణుకు పుట్టించిన భారత్ ఆపరేషన్.. పహల్గాం ఉగ్రదాడికి భారత్ ప్రతీకారం తీర్చుకుంది. పాకిస్తాన్‌ కు ఇండియన్ ఆర్మీ ఘాటైన ఆన్సర్ ఇచ్చింది. పాకిస్తాన్ ఉగ్రవాద స్థావరాలే లక్ష్యంగా ఈ దాడులు చేసింది. ఈ దాడులు పాకిస్తాన్ తో పాటు పీఓకేలో ఉగ్రస్థావరాలను గుర్తించి నాశనం చేసినట్లు ఆర్మీ తెలిపింది. కాగా ఈ ఆపరేషన్ సింధూర్ తర్వాత 200కి పైగా విమానాలు రద్దు...
Read More...
అంతర్జాతీయం  Featured 

ప్రధాని మోడీని, భారత్ ను నాశనం చేస్తా: మసూద్

ప్రధాని మోడీని, భారత్ ను నాశనం చేస్తా: మసూద్ పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సైన్యం జరిపిన ఆపరేషన్ సింధూర్ దాడిపై భారతీయులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజహర్ బహావల్ పూర్ స్థావరం పూర్తిగా నాశనమైంది. ఆపరేషన్ సింధూర్ తో జైషే మహమ్మద్ స్థావరం నామరూపల్లేకుండా పోయింది. దీంతో మసూద్ అజహర్ కుటుంబంలో దాదాపు 14 మంది...
Read More...
అంతర్జాతీయం 

ఫెడరల్ నిధులు నిలిపివేసిన ట్రంప్

ఫెడరల్ నిధులు నిలిపివేసిన ట్రంప్ హార్వర్డ్‌ యూనివర్సిటీ విషయంలో ట్రంప్‌ టీమ్ అన్నంత పని చేసింది. ఆ విశ్వవిద్యాలయానికి అందించే ఫెడరల్‌ నిధులను నిలిపివేస్తున్నట్లు అమెరికా ప్రభుత్వంలోని విద్యాశాఖ మంత్రి లిండా మెక్‌ మాన్‌ అనౌన్స్ చేశారు. యూనివర్సిటీపై కంట్రోల్ ను ఎక్స్ పెక్ట్ చేస్తూ కొన్ని మార్పులు తీసుకురావాలని యూనివర్సిటీ సూచించినా.. దానికి ట్రంప్ టీమ్ వ్యతిరేకించడంతో యూనివర్సిటీ బడ్జెట్.....
Read More...
అంతర్జాతీయం  Featured 

వైద్య రంగంలో మిరాకిల్.. అక్కడ రోబోలే డాక్టర్లు..

వైద్య రంగంలో మిరాకిల్.. అక్కడ రోబోలే డాక్టర్లు.. చైనా తాజాగా వైద్య రంగంలో ఓ సరికొత్త అధ్యాయాన్ని స్టార్ట్ చేసింది. ప్రపంచంలోనే మొట్టమొదటి ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ తో టౌన్ ను ఏర్పాటు చేసింది. ఇది పూర్తిగా వర్చువల్ ప్రపంచంలో పని చేస్తుంది. ఈ టౌన్‌ లో రోగులను ఏఐ డాక్టర్లు ట్రీట్ మెంట్ చేస్తున్నారు. అంటే ఇక్కడ డాక్టర్లు మనుషులు కాదు. పూర్తిగా రోబోలే...
Read More...
అంతర్జాతీయం  Featured 

డ్యామ్‌ ల సామర్థ్యం పెంపు.. పాక్ ఖేల్ ఖతం..

డ్యామ్‌ ల సామర్థ్యం పెంపు.. పాక్ ఖేల్ ఖతం.. పహల్గాం ఉగ్రదాడికి భారత్‌ సైలెంట్‌ గా ప్రతీకార చర్యలు స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే బాగ్‌ లిహార్‌ డ్యామ్‌ నీటిని ఆపేయగా.. తాజాగా సలాల్‌ డ్యామ్‌ను కూడా క్లోజ్ చేసింది. ఇప్పుడు ఈ రెండు హైడ్రోపవర్‌ ప్రాజెక్టుల రిజర్వాయర్ల నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచేందుకు అవసరమైన పనులు మొదలుపెట్టినట్లు తెలుస్తుంది. ఇప్పటికే సింధు జలాల...
Read More...
అంతర్జాతీయం  Featured 

పహల్గాం ఉగ్రదాడి.. ప్రధాని మోదీకి పుతిన్‌ ఫోన్‌.. 

పహల్గాం ఉగ్రదాడి.. ప్రధాని మోదీకి పుతిన్‌ ఫోన్‌..  ఉగ్రవాదంపై పోరాటం భారత్‌ కు రష్యా మరోసారి తన సపోర్ట్ ను తెలిపింది. ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ నేడు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ఫోన్ చేశారు. పహల్గాం ఉగ్రవాద దాడిని ఆయన తీవ్రంగా ఖండించారు. ఈ విషయాన్ని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మాట్లాడుతూ తెలిపారు. రష్యా అధ్యక్షుడు...
Read More...
అంతర్జాతీయం  Featured 

నీళ్లు ఆపితే అణ్వాయుధ దాడి.. పాక్ వార్నింగ్..

నీళ్లు ఆపితే అణ్వాయుధ దాడి.. పాక్ వార్నింగ్.. తమ దేశానికి రావాల్సిన నీటిని అడ్డుకుంటే ఊరుకునే పరిస్థితి లేదని పాకిస్తాన్ వార్నింగ్ చర్యలు చేపట్టింది. నీటిని దారి మళ్లించినా కూడా ఆ పరిస్థితిని తిప్పి కొడతామని, అవసరం అయితే అణ్వాయుధ దాడి చేపడతామని పాకిస్తాన్ తెలిపింది. కాగా రష్యాలోని పాకిస్తాన్ అంబాసిడర్ మొహమ్మద్ ఖలీద్ జమాలీ ఈ కామెంట్స్ చేశారు. ర‌ష్యా న్యూస్ మీడియా...
Read More...
అంతర్జాతీయం 

కెనడా నుంచి హిందువులను పంపించేయండి

కెనడా నుంచి హిందువులను పంపించేయండి కెనడా దేశంలో ఖలిస్థానీలు తమ హవా చూపిస్తున్నారు. తాజాగా ఆ దేశం నుంచి 8 లక్షల మంది హిందువులను వెనక్కి పంపించాలంటూ వేర్పాటు వాదులు టొరొంటోలోని మాల్టన్ గురుద్వారాలో ఓ ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వాళ్లు భారత ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్‌షా, విదేశాంగ మంత్రి జై శంకర్‌ బొమ్మలను ఓ...
Read More...
అంతర్జాతీయం  Featured 

ఫారెన్ లో నిర్మించే సినిమాలపై 100% ట్రంప్ టారిఫ్..

ఫారెన్ లో నిర్మించే సినిమాలపై 100% ట్రంప్ టారిఫ్.. టారిఫ్‌ అనే ఓ అణుబాంబుతో ట్రంప్ ప్రపంచ దేశాల్ని గడగడలాడిస్తున్నారు. పలు రంగాలపై టారీఫ్ ల మోత మోగించిన ఆయన.. ఇప్పుడు సినీ పరిశ్రమపై పడ్డారు. ఫారెన్ లో షూట్ చేసి అమెరికాలో రిలీజ్ చేసే సినిమాలపై 100 శాతం టారీఫ్ లు వేస్తున్నట్లుగా లేటెస్ట్ గా మరో బాంబ్ పేల్చారు. కొందరు కావాలనే హాలీవుడ్...
Read More...

Advertisement