డెలివరీ బాయ్ పై దాడి కేసులో అసలు దొంగ దొరికేశాడు

By Ravi
On
డెలివరీ బాయ్ పై దాడి కేసులో అసలు దొంగ దొరికేశాడు

అత్తాపూర్ డెలివరీ బాయ్ పై దాడి కేసులో అసలు దొంగ దొరికాడు. స్థానికుల సమాచారం మేరకు స్పాట్ కి వచ్చిన పోలీసులు నజీమ్ ను ఆస్పత్రికి తరలించారు. అనంతరం తాపీగా పిఎస్ కి తీసుకు వెళ్లి విచారించగా అసలు కథ బయటపడింది. గంజాయి బ్యాచ్, దోపిడీ దొంగలు అంటూ చెప్పిన విషయాలు అన్ని కట్టుకథలే అని తేల్చేశారు. అసలు దొంగ నజీమ్ అనే తేలిపోయింది. డబ్బుల కోసం ఇంట్లో వారి పోరు పడలేక ఇలా చేశాను అని నజీమ్ చెప్పడంతో అతని కుటుంబ సభ్యులను పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చిన పోలీసులు అతనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Tags:

Advertisement

Latest News

పాతబస్తీ అగ్నిప్రమాదం.. 8మంది మృతి.. 22 మందికి గాయాలు పాతబస్తీ అగ్నిప్రమాదం.. 8మంది మృతి.. 22 మందికి గాయాలు
సుందరీ మణుల రాకతో ముస్తాబైన చార్మినార్ ప్రాంతం ఒక్కసారిగా హాహా కారాలతో నిండిపోయింది. ఫైర్ ఇంజన్ల చప్పుడు, జనాల కేకలు, అంబులెన్స్ ల మోతతో దద్దరిల్లిపోయింది.  రెండు...
విదేశీ మద్యం బాటిళ్లు రవాణా చేస్తున్న యువకుల అరెస్ట్
పాతబస్తీలో భారీ అగ్నిప్రమాదం.. 16మందికి గాయాలు.. మంటల్లో మరికొందరు
మీ వాహనానికి నెంబర్ ప్లేట్ లేదా. అయితే మీరు డేంజర్ లో పడినట్లే
డెలివరీ బాయ్ పై దాడి కేసులో అసలు దొంగ దొరికేశాడు
రోడ్డుప్రమాదంలో హార్డ్ వేర్ పార్క్ ఉద్యోగి మృతి
రియల్ ఎస్టేట్ వ్యాపారులకు హైడ్రా కమిషనర్ రంగనాథ్ వార్నింగ్