Category
మెడ్చల్
తెలంగాణ  మెడ్చల్ 

చర్లపల్లిలో ట్యాంకర్ లో చెలరేగిన మంటలు

చర్లపల్లిలో ట్యాంకర్ లో చెలరేగిన మంటలు చర్లపల్లిలోని ఐఒసి వద్ద పెను ప్రమాదం తప్పింది.  ఓ ఖాళీ పెట్రోల్ ట్యాంకర్ వాహనంలో బ్యాటరీ పేలడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.  దీనితో పక్కనే ఉన్న మరో వాహనం కూడా మంటల్లో చిక్కుకుంది. వాటి వెనకాలే నిలిపి ఉన్న గ్యాస్ సిలిండర్ల లారీ డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించాడు. విషయం తెలుసుకుని  సకాలంలో అగ్నిమాక సిబ్బంది అక్కడికి...
Read More...
తెలంగాణ  మెడ్చల్ 

ఎదులబాద్ గ్రామపంచాయతీ అవకతవకల్లో బిల్ కలెక్టర్ అరెస్ట్

ఎదులబాద్ గ్రామపంచాయతీ అవకతవకల్లో బిల్ కలెక్టర్ అరెస్ట్ మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ పీఎస్ పరిధి ఎదులబాద్ కేసులో పోలీసులు దూకుడు పెంచారు.  2021 నుండి 2022 సంవత్సరంలో గ్రామపంచాయతీలో 17లక్షల 25వేల రూపాయల అవకతవకలకి పాల్పడ్డారని అప్పటి సర్పంచ్ కాలేరు సురేష్, పంచాయతీ సెక్రెటరీ డి.ఉషా, బిల్ కలెక్టర్ గాలిపల్లి రజినీకర్ రెడ్డి పై ఆరోపణలు వచ్చాయి. ఎదులాబాద్ గ్రామం నందు గృహ నిర్మాణ...
Read More...
తెలంగాణ  మెడ్చల్ 

వివాదాస్పద భూమిలో సర్వే చేస్తున్న రెవెన్యూ అధికారులు

వివాదాస్పద భూమిలో సర్వే చేస్తున్న రెవెన్యూ అధికారులు మేడ్చల్ జిల్లా సుచిత్రలోని  సర్వే నెంబరు 82లో గల వివాదాస్పద భూమిలో అధికారులు సర్వే నిర్వహిస్తున్నారు.  మాజీ మంత్రి మల్లారెడ్డికి, ఇతర వ్యక్తులకు మధ్య నెలకొన్న భూ వివాదంలో రెవెన్యూ అధికారులు సర్వే రంగంలోకి దిగి నిజాలు నిగ్గు తేల్చే పనిలో పడ్డారు. పరస్పరం ఆ భూమి తమదేనంటూ గొడవలకు దిగుతున్నారు. ఇందులో భాగంగా ఇరువర్గాల...
Read More...
తెలంగాణ  మెడ్చల్ 

గుట్టలు గుట్టలుగా మందులు.. సీజ్ చేసిన డిసిఏ అధికారులు

గుట్టలు గుట్టలుగా మందులు.. సీజ్ చేసిన డిసిఏ అధికారులు తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు మేడ్చల్ జిల్లా ఉప్పల్ మండలంలోని ఐడీఏ నాచారంలో ఓ గోదాంపై దాడి చేశారు. ఈ గోదాంలో బల్క్ గా విక్రయించేందుకు నిల్వ చేసిన మందులను స్వాధీనం చేసుకున్నారు. ఈ గోదాం ఇండియన్ డ్రగ్స్ అండ్ కెమికల్ కి చెందినదిగా గుర్తించారు.శామీర్పేటకు చెందిన డ్రగ్స్ కంట్రోల్ అధికారులు ఈ దాడి...
Read More...
తెలంగాణ  మెడ్చల్ 

ఇన్ స్టాలో పరిచయం.. ప్రేమ పేరుతో అక్కచెల్లెళ్ల ట్రాప్..

ఇన్ స్టాలో పరిచయం.. ప్రేమ పేరుతో అక్కచెల్లెళ్ల ట్రాప్.. ఘట్కేసర్లో దారుణమైన ఘటన వెలుగు చూసింది.  ప్రేమ పేరుతో మైనర్లను ట్రాప్ చేయడంతో మోసపోయానని ఓ బాధితురాలు ఆత్మహత్యయత్నాకి పాల్పడింది. ఘట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధి ఔషాపూర్  అక్క చెల్లెను అవినాష్ రెడ్డి అనే యువకుడు ప్రేమ పేరుతో ట్రాప్ చేశాడు. ఇంస్టాగ్రామ్ లో పరిచయమై ఫొటోలు, వీడియోలు దిగిన అవినాష్ చివరకు తనకు ప్రియురాలి...
Read More...
తెలంగాణ  మెడ్చల్ 

మేడ్చల్ లో మహిళ దారుణ హత్య

మేడ్చల్ లో మహిళ దారుణ హత్య మేడ్చల్  పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ మహిళను అతి కిరాతకంగా హత్య చేసిన సంఘటన చోటుచేసుకుంది. మేడ్చల్ మున్సిపల్ పరిధిలోని అత్వల్లి గ్రామంలో వికారాబాద్ కు చెందిన  లక్ష్మి (50) రేకుల రూంలో నివాసం ఉంటుంది. స్థానికంగా రోజు వారి కూలీగా ఓ వైన్స్ లో పని చేస్తుంది. శుక్రవారం తెలివరూజమున రేకుల రూంలో నుండి...
Read More...
తెలంగాణ  మెడ్చల్ 

భర్తతో గొడవపడి ముగ్గురు పిల్లలతో చెరువులోకి దూకిన తల్లి

భర్తతో గొడవపడి ముగ్గురు పిల్లలతో చెరువులోకి దూకిన తల్లి మేడ్చల్ జిల్లా మేడిపల్లి పిఎస్ పరిధి నారపల్లిలో కలకలం రేగింది. ఓ తల్లి తన ముగ్గురు కూతుళ్లతో కలిసి చెరువులో దూకి ఆత్మహత్యా ప్రయత్నం చేసింది. తల్లి లోకనమని సుజాత(32), చిన్న కూతురు వర్షిణి(6) మృతి చెందగా, పెద్ద కూతురు అక్షిత(13), రెండో కూతురు ఉదయ శ్రీ(11) ను రక్షించిన పోలీసులు  ఘట్కేసర్ ప్రభుత్వ ఆసుపత్రికి...
Read More...
తెలంగాణ  మెడ్చల్ 

సరస్వతి పుష్కరాలకు మేడ్చల్ నుండి ప్రత్యేక బస్సులు

సరస్వతి పుష్కరాలకు మేడ్చల్ నుండి ప్రత్యేక బస్సులు మేడ్చల్ పరిసర ప్రాంత ప్రజల సౌకర్యార్థం ఈనెల 15 నుండి 26 వరకు మేడ్చల్ ఆర్టీసీ డిపో నుండి కాళేశ్వరం సరస్వతి పుష్కరాలకు ప్రతి  రోజు రాత్రి 8 గంటల నుండి ప్రత్యేకంగా మెట్రో డీలక్స్ బస్సు నడపడం జరుగుతుందని డిపో మేనేజర్ సుధాకర్ తెలిపారు. ఈ బస్సు మరుసటి రోజు ఉదయం 3 గంటలకు...
Read More...
తెలంగాణ  మెడ్చల్ 

ఈ నెల 20న దేశ వ్యాప్త సమ్మెను జయప్రదం చేయండి

ఈ నెల 20న దేశ వ్యాప్త సమ్మెను జయప్రదం చేయండి ఈ నెల 20న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని మున్సిపల్ వర్కర్స్, ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో మేడ్చల్ మున్సిపల్ కార్యాలయం వద్ద వాల్ పోస్టర్ ను విడుదల చేశారు. ఈ సందర్భంగా సిఐటియు మేడ్చల్ మండల కన్వీనర్ నరేష్ మాట్లాడుతూ మున్సిపాల్టీలలోని 75 వేల మంది మున్సిపల్ కార్మికులు, కాంట్రాక్ట్,  ఔట్సోర్సింగ్, ఎన్ఎంఆర్,...
Read More...
తెలంగాణ  మెడ్చల్ 

మేడ్చల్ సొసైటీ కేంద్రం వద్ద రైతుల ఆందోళన

మేడ్చల్ సొసైటీ కేంద్రం వద్ద రైతుల ఆందోళన ఎండనక, వాననక ఆరుకాలం కష్టపడి పండించిన పంటను సొసైటీల్లో తీసుకోవడం లేదని రైతులు మేడ్చల్ సౌసైటీ కేంద్రం వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా పలువురు రైతులు మాట్లాడుతూ అకాల వర్షాల వల్ల కష్టపడి పండించిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేయకపోవడం వల్ల వడ్లు పాడవుతున్నాయన్నారు. మేడ్చల్ సొసైటీ కేంద్రంలో వడ్లు తీసుకునే ఇంచార్జీతో...
Read More...
తెలంగాణ  మెడ్చల్ 

మేడ్చల్ లో ప్రయాణిస్తున్న బస్ లో చెలరేగిన మంటలు

మేడ్చల్ లో ప్రయాణిస్తున్న బస్ లో చెలరేగిన మంటలు మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రైవేటు బస్సులో మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైంది. ఈ ఘటన గురువారం ఉదయం జరిగింది.  మేడ్చల్ మండలంలోని బండ మైలారం నుండి కొంపల్లికి వెళ్తుండగా మేడ్చల్ ఐటిఐ  వద్ద  రాగానే ఓ ప్రైవేట్ బస్సులో ఒక్కసారిగా మంటలు  చెలరేగాయి. దీంతో  డ్రైవర్ అప్రమత్తమై బస్సును పక్కకు ఆపాడు. క్షణాలో చూస్తుండగానే...
Read More...
తెలంగాణ  మెడ్చల్ 

సురారం పిఎస్ ని ఆకస్మిక తనిఖీ చేసిన సీపీ మహంతి

సురారం పిఎస్ ని ఆకస్మిక తనిఖీ చేసిన సీపీ మహంతి సురారం పోలీస్ స్టేషన్లో సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి  ఆకస్మిక తనిఖీ చేసి పోలీసులు ప్రజలకు అందిస్తున్న సేవలు, సిబ్బంది పనితీరును పరిశీలించారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ లోని రికార్డ్స్ ను పరిశీలించారు, పోలీస్ స్టేషన్ లో పెండింగ్ కేసుల గురించి సి.ఐ  ను అడిగి తెలుసుకుని  వాటిని త్వరగా పరిష్కరించాలని ఆదేశించారు.అనంతరం పోలీస్...
Read More...

Advertisement