Category
తూర్పు గోదావరి
ఆంధ్రప్రదేశ్  తూర్పు గోదావరి  Featured 

కడియం సబ్‌రిజిస్ట్రార్‌ ఆఫీస్‌ @ అక్రమాలకు కేరాఫ్‌ అడ్రస్‌..!

కడియం సబ్‌రిజిస్ట్రార్‌ ఆఫీస్‌ @ అక్రమాలకు కేరాఫ్‌ అడ్రస్‌..! - నకిలీ సర్టిఫికెట్స్‌కు కేరాఫ్‌గా కడియం డాక్యుమెంట్ రైటర్స్‌- బతికుండగానే డెత్ నర్టిఫికెట్స్‌- 2014లో చనిపోతే.. 2007లో చనిపోయినట్లు డెత్ సర్టిఫికెట్ - తవ్వేకొద్దీ బయటపడుతున్న రైటర్ల అవినీతి, అక్రమాలు- కడియం సబ్‌రిజిస్ట్రార్ ఆఫీస్‌లో తప్పుడు రిజిస్ట్రేషన్స్‌- సొమ్ముల కోసం ఎంతకైనా తెగిస్తున్న డాక్యుమెంట్ రైటర్స్‌- రైటర్స్‌కు వత్తాను...
Read More...
ఆంధ్రప్రదేశ్  తూర్పు గోదావరి 

అర్జీల పరిష్కార మార్గం నిజ నిర్థారణ చేసుకోవాలి.

అర్జీల పరిష్కార మార్గం నిజ నిర్థారణ చేసుకోవాలి. పరిష్కార దిశలో మధ్యవర్తుల ప్రమేయాన్ని నివారించాలి. అర్జిల పరిష్కార విషయంలో ఖచ్చితత్వం, జవాబుదారీతనం  కలిగి ఉండాలి - జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి 
Read More...
ఆంధ్రప్రదేశ్  తూర్పు గోదావరి  ఆంధ్రప్రదేశ్ మెయిన్  

బూతులతో రెచ్చిపోయిన పికిల్స్ యజమాని అలేఖ్య.. క్లారిటీ ఇచ్చిన చెల్లి రమ్య

బూతులతో రెచ్చిపోయిన పికిల్స్ యజమాని అలేఖ్య.. క్లారిటీ ఇచ్చిన చెల్లి రమ్య కస్టమర్ పై బూతులతో రెచ్చిపోయింది పికిల్స్ యజమాని అలేఖ్య. వాట్సాప్ లో బూతులు తిడుతూ మెసేజ్ లు పంపింది. ఇవి కాస్త వైరల్ కావడంతో సోషల్ మీడియా అంతా హీటెక్కిపోయింది. కాస్ట్ ఎక్కువని అడిగితే బూతులు తిడతారా అని ఆమెపై భగ్గుమంటున్నారు నెటిజన్లు. దీంతో తాజాగా అలేఖ్య చెల్లి రమ్య గోపాల్ కంచెర్ల ఈ వివాదంపై...
Read More...
ఆంధ్రప్రదేశ్  తూర్పు గోదావరి 

అట్టహాసంగా ప్రారంభమైన అమరావతి చిత్రకళ ప్రదర్శన

అట్టహాసంగా ప్రారంభమైన అమరావతి చిత్రకళ ప్రదర్శన విద్యార్థులను చేయి చేయి కలిపిన ఉత్సాహం నింపిన డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు,  మంత్రి దుర్గేష్. రాష్ట్రంలో కళలకు, కళాకారులకి పూర్వ వైభవం. ఇంత పెద్ద స్థాయిలో అమరావతి చిత్ర కళా ప్రదర్శనల్ని ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి కి ధన్యవాదాలు. ముఖ్యమంత్రి గీసిన చిత్రాన్ని రూ.1,01,116 కు కొనుగోలు చేసిన డిప్యూటీ స్పీకర్ . స్టాల్ల్స్ ను సందర్శించిన జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత
Read More...
ఆంధ్రప్రదేశ్  తూర్పు గోదావరి 

నాగాంజలి మరణం బాధాకరం

నాగాంజలి మరణం బాధాకరం    TPN, Sri Ch Rajamahendravaram, April 04 ఆమె ఆఖరి కోరిక ప్రకారం దీపక్ కి కఠిన శిక్ష పడాలి ... ప్రభుత్వం ఎక్స్ గ్రేషియా ఇవ్వాలి ... హాస్పటల్ యాజమాన్యం కూడా సాయం అందించాలి....   న్యాయం జరిగేవరకు అండగా ఉంటాం : మాజీ ఎంపీ భరత్.   నాగాంజలి మరణం అత్యంత బాధాకరమని  మాజీ పోలీసు...
Read More...
ఆంధ్రప్రదేశ్  తూర్పు గోదావరి 

రిజిస్ట్రేషన్ కోసం ఏప్రియల్ 4 నుంచి అందుబాటులో స్లాట్ బుకింగ్

రిజిస్ట్రేషన్ కోసం ఏప్రియల్ 4 నుంచి అందుబాటులో స్లాట్ బుకింగ్ స్లాట్ బుకింగ్ పై అవగాహన కల్పించడం జరుగుతుంది....రిజిస్ట్రేషన్ కోసం : registration.ap.gov.in సందర్శించండి - జిల్లా రిజిస్ట్రార్ ఆర్. సత్యనారాయణ.
Read More...
ఆంధ్రప్రదేశ్  తూర్పు గోదావరి  Lead Story  ఆంధ్రప్రదేశ్ మెయిన్  

నన్నయ్య యూనివర్సిటీలో కీచక అధ్యాపకులు

నన్నయ్య యూనివర్సిటీలో కీచక అధ్యాపకులు () తెలుగు పాఠాలలో సెక్స్ పాఠాల జోడింపు() రాత్రంతా మాతో గడిపితే బిర్యానీ మందు ఫ్రీ() వస్తే వందకు వంద మార్కులు.. లేదంటే ఫెయిల్() ఎస్సీ విద్యార్ధినిలను లైంగికంగా వేధించడమే ప్రవృత్తి() ఫిర్యాదు చేసినా పట్టించుకోని మహిళా వైస్ ఛాన్సలర్  KS Shekar, SPL Correspondent, East Godavari, TPN...
Read More...
ఆంధ్రప్రదేశ్  తూర్పు గోదావరి  ఆంధ్రప్రదేశ్ మెయిన్  

ఆంధ్రప్రదేశ్‌ ఐదు సామాజిక వర్గాల బీ-సీ జాబితాలో చేర్చేందుకు కేంద్రం తో సమావేశం

ఆంధ్రప్రదేశ్‌ ఐదు సామాజిక వర్గాల బీ-సీ జాబితాలో చేర్చేందుకు కేంద్రం తో సమావేశం ఆంధ్రప్రదేశ్‌లోని కళింగ వైశ్య, తూర్పు కాపు, శిష్ట కర్ణ, సోండి మరియు అరవల ఐదు సామాజిక వర్గాలను కేంద్ర ఓబీసీ జాబితాలో చేర్చేందుకు సంబంధిత అంశంపై కేంద్ర సామాజిక న్యాయ శాఖ మంత్రి శ్రీ వీరేంద్ర కుమార్ మరియు జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్ (NCBC) ఛైర్మన్ శ్రీ హన్స్‌రాజ్ గంగారామ్...
Read More...
ఆంధ్రప్రదేశ్  తెలంగాణ  తూర్పు గోదావరి  పశ్చిమ గోదావరి  హైదరాబాద్  

పాస్టర్ ప్రవీణ్ చివరిచూపుకు భారీగా అభిమానులు

పాస్టర్ ప్రవీణ్ చివరిచూపుకు భారీగా అభిమానులు సికింద్రాబాద్ లోని  సెంటనరీ బాప్టిస్టుచర్చిలో సందర్శకుల కోసం ఉంచారు. ఆయన అభిమానులు, క్రైస్తవులు భారీగా తరలి వచ్చారు. 
Read More...
ఆంధ్రప్రదేశ్  తూర్పు గోదావరి 

పోలవరం తవ్వకాలు: గ్రామస్తుల ప్రాణాల మీదకు

పోలవరం తవ్వకాలు: గ్రామస్తుల ప్రాణాల మీదకు పోలవరం ప్రాజెక్టు పనులు పెడుతున్న తవ్వకాలు కొత్త కుమ్మరిలోవ గ్రామస్తుల ప్రాణాలను నష్టపరిచే ప్రమాదాన్ని పెంచాయి. తాళ్లూరు వెనుక ఓపెన్ బ్లాస్టింగ్ చేపడుతున్నప్పుడు, దాని ప్రభావం కొత్త కుమ్మరిలోవ గ్రామంపై తీవ్రమైనగా పడింది. ఈ పేలుళ్ళ కారణంగా గ్రామంలో సుమారు 12 ఇళ్ళు అలాగే వాటర్ ట్యాంక్ పాక్షికంగా ధ్వంసమయ్యాయి. ఈ పేలుళ్ళ వలన గ్రామస్తులు...
Read More...
ఆంధ్రప్రదేశ్  తూర్పు గోదావరి  ఆంధ్రప్రదేశ్ మెయిన్  

కిమ్స్ డాక్టర్ లైంగిక వేధింపులు భరించలేక ఫార్మసీ విద్యార్థిని ఆత్మహత్యయత్నం...

కిమ్స్ డాక్టర్ లైంగిక వేధింపులు భరించలేక ఫార్మసీ విద్యార్థిని ఆత్మహత్యయత్నం... రాజమండ్రిలోని కిమ్స్ (బొల్లినేని) హాస్పిటల్లో ఇంటర్నన్ షిప్పు చేస్తున్న ఒక ఫార్మసీ కాలేజీ విద్యార్థిని అదే హాస్పిటల్లో పనిచేస్తున్న డాక్టర్ దీపక్ అనే వ్యక్తి లైంగిక వేధింపులు భరించ లేక ఆత్మహత్యాయత్నం చేసిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దాంతో విద్యార్థిని తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు బాధిత విద్యార్థిని చికిత్స పొందుతున్న హాస్పిటల్ వద్ద మంగళవారం...
Read More...
ఆంధ్రప్రదేశ్  తూర్పు గోదావరి 

ఏప్రిల్ 1వ తారీఖు నుండి మున్సిపల్ కార్యాలయం టిడ్కో అపార్ట్‌మెంట్స్ కు మార్పు

ఏప్రిల్ 1వ తారీఖు నుండి మున్సిపల్ కార్యాలయం టిడ్కో అపార్ట్‌మెంట్స్ కు మార్పు    మండపేట:ఏప్రిల్ 1వ తేదీ నుండి, మున్సిపల్ కార్యాలయం టిడ్కో అపార్ట్‌మెంట్స్ కు మార్చబడిందని, ప్రజలు అందరూ ఈ మార్పును గమనించాలని మున్సిపల్ అధికారుల సమావేశంలో ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు తెలిపారు. 6128 టిడ్కో అపార్ట్‌మెంట్స్ ను గొల్లపుంత కాలనీ, మండపేట పట్టణం లో నిర్మించారు. అందులో 2565 మందికి ప్లాట్లు...
Read More...

Advertisement