Category
వెబ్ స్టొరీ
తెలంగాణ  హైదరాబాద్   వెబ్ స్టొరీ  

తెలంగాణలో భారీ స్కెచ్ వేసిన నైజీరియన్స్...

తెలంగాణలో భారీ స్కెచ్ వేసిన నైజీరియన్స్... డ్రగ్స్ దందాలో భారీ స్కెచ్ వేసిన నైజీరియన్స్వీసా గడువు పూర్తయిన ఇక్కడే తిష్ట వేసేందుకు మాస్టర్ ప్లాన్భారతీయ మహిళలను టార్గెట్ చేసిన దుండగులుషెల్ కంపెనీల ద్వారా తమ దేశానికి డబ్బు రవాణాఅప్రమత్తమైన యాంటీ నార్కోటిక్ బ్యూరో బృందాలు
Read More...
తెలంగాణ  హైదరాబాద్   వెబ్ స్టొరీ  

టర్కీతో ఒప్పందం రద్దు చేసుకున్న యూనివర్సిటీ

టర్కీతో ఒప్పందం రద్దు చేసుకున్న యూనివర్సిటీ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటన చేసిన మౌలానా యూనివర్సిటీ టర్కీతో ఇక సంబంధాలు రద్దు పాకిస్తాన్ కి మద్దత్తుగా నిలచిన టర్కీతో విద్యాపరమైన ఒప్పందం ఇక ఉండదని చెప్పిన యూనివర్సిటీ  
Read More...
తెలంగాణ  హైదరాబాద్   వెబ్ స్టొరీ  

భూదాన్ భూముల వ్యవహారం.. ఐఎఎస్ ఐపీఎస్ లకు షాక్.. రంగంలోకి దిగిన ఈడీ

భూదాన్ భూముల వ్యవహారం.. ఐఎఎస్ ఐపీఎస్ లకు షాక్.. రంగంలోకి దిగిన ఈడీ తెలంగాణలో పలువురు ఐఏఎస్  ఐపిఎస్ లకు షాక్ తగిలింది. భూదాన్ భూముల అక్రమాల్లో 28 మంది సీనియర్ అధికారులపై ఆరోపణల నేపధ్యంలో రంగంలోకి ఈడి దిగింది. నోటీసులు అందించి విచారణ జరిపేందుకు సిద్దమైంది. మహేశ్వరం మండలం నాగారం లో సర్వే నెం 182,194,195 లో భూదాన్ భూములను అక్రమం గా లే  అవుట్ చేసి అమ్మిన...
Read More...
తెలంగాణ  హైదరాబాద్   వెబ్ స్టొరీ   Lead Story 

హైదరాబాద్‌లో పాకిస్తానీయులు ఎంతమంది ఉన్నారో తెలుసా..?

హైదరాబాద్‌లో పాకిస్తానీయులు ఎంతమంది ఉన్నారో తెలుసా..? జమ్మూకాశ్మీర్ ఘటన నేపద్యంలో యావత్ భారతదేశం అప్రమత్తమైంది. నిత్యం రద్దీగా ఉండే  తిరుమల, యాదగిరిగుట్టతో పాటు పలు పుణ్యక్షేత్రాలు, టూరిస్ట్ ప్లేస్ ల వద్ద నిఘా పెంచింది. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా భద్రత కట్టుదిట్టం చేసింది. అయితే పహల్గామ్ ఉగ్రదాడి ఉదంతం తర్వాత దేశంలో నివసిస్తున్న పాకిస్థానీ పౌరుల వీసాలను రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం...
Read More...

Advertisement