Category
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు 

దుష్ప్రచారాలు తగదు - వైసీపీ రాష్ట్ర కార్యదర్శి శ్యాం ప్రసాద్ రెడ్డి 

దుష్ప్రచారాలు తగదు - వైసీపీ రాష్ట్ర కార్యదర్శి శ్యాం ప్రసాద్ రెడ్డి  నెల్లూరు : నగరంలోని వైసీపీ కార్యాలయంలో మాజీ మంత్రి కాకాణి మీద నమోదైన మైనింగ్ కేసులో A1, వైసీపీ రాష్ట్ర కార్యదర్శి పేర్నాటి శ్యామ్ ప్రసాద్ రెడ్డి బుధవారం విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ  తను  అప్రూవర్ గా మారినట్లు కొన్ని ఎల్లో చానెల్స్ లో దుష్ప్రచారం చేస్తున్నాయన్నారు. కేసులు పెడితే భయపడి...
Read More...
ఆంధ్రప్రదేశ్  శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు 

వినియోగదారుల కేసుల పరిష్కారానికి తీసుకుంటున్న చర్యలేంటి - ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి

వినియోగదారుల కేసుల పరిష్కారానికి తీసుకుంటున్న చర్యలేంటి - ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నెల్లూరు : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో వినియోగదారులకు సంబంధించి కేసుల పరిష్కారానికి కేంద్రం తీసుకుంటున్న చర్యలు ఏమిటని నెల్లూరు పార్లమెంట్‌ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి ప్రశ్నించారు. బుధవారం లోక్‌సభలో ఆయన పలు అంశాలపై ప్రశ్నలు వేశారు. ఆంధ్రప్రదేశ్‌ స్టేట్ కన్స్యూమర్ డిస్పోజల్ రిడ్రెసల్ కమిషన్(SCDRC)లో గత మూడేళ్లలో వినియోగదారుల న్యాయస్థానాల్లో 2,200 కేసులు నమోదయ్యాయన్నది వాస్తవమా అని...
Read More...
ఆంధ్రప్రదేశ్  శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు 

60 రోజుల్లో 303 పనులు పూర్తిచేసే ప్రణాళిక - ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.

60 రోజుల్లో  303 పనులు పూర్తిచేసే ప్రణాళిక  -  ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని 1వ డివిజన్ ఆదివారం  స్థానిక ప్రజలతో కలసి అభివృద్ధి పనులకు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 9 నెలల్లోనే 1వ డివిజన్ లో అభివృద్ధి పనులకు 3 కోట్ల 50 లక్షల రూపాయలు...
Read More...
ఆంధ్రప్రదేశ్  శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు 

నెల్లూరు రూరల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి పధంలో నిలిపే సత్తా కోటంరెడ్డి కే సొంతం.

నెల్లూరు రూరల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి పధంలో నిలిపే సత్తా కోటంరెడ్డి కే సొంతం. బారా షాహీద్ దర్గా ముఖ ద్వారాలకు రూ. 85 లక్షలతో శంకుస్థాపన  రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్
Read More...
ఆంధ్రప్రదేశ్  శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు 

ట్రాఫిక్ దృష్ట్యా ఆర్టీసి బస్టాండ్లను మార్పు చేయండి.

ట్రాఫిక్ దృష్ట్యా ఆర్టీసి బస్టాండ్లను మార్పు చేయండి. నెల్లూరు లో ట్రాఫిక్ విపరీతంగా పెరుగుతున్నందున ఆర్టీసీ, ఆత్మకూరు బస్టాండ్లను విశాలమైన ప్రాంతంలోకి తరలించాలని ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. శాసనమండలిలో ఎమ్మెల్సీ  2006 నుంచి నెల్లూరు నగరం విస్తరించి మహానగరంగా అభివృద్ధి చెందుతున్నందున నెల్లూరులో ట్రాఫిక్ సమస్య ఎక్కువైందన్నారు. నెల్లూరు నగరంలో ఉన్నటువంటి ఆర్టీసీ బస్టాండు, ఆత్మకూరు బస్టాండ్లను... ట్రాఫిక్...
Read More...
ఆంధ్రప్రదేశ్  శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు 

స్వర్ణాంద్ర - స్వచ్ఛ ఆంధ్ర లో భాగస్వాములు కండి - జిల్లా కలెక్టర్ ఆనంద్

స్వర్ణాంద్ర - స్వచ్ఛ ఆంధ్ర లో భాగస్వాములు కండి - జిల్లా కలెక్టర్ ఆనంద్ నెల్లూరు:ప్రతి మూడవ శనివారం జరిగే స్వర్ణాంద్ర - స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాలలో అందరినీ భాగస్వాములు చేయాలని జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ సంబంధిత అధికారులను ఆదేశించారు .జిల్లా అంతట ప్రజా ఉద్యమం  లాగా  ఈ కార్యక్రమాలు జరిగేలా చూడాలన్నారు.బుధవారం సాయంత్రం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్  అమరావతి నుండి  పదవ తరగతి పరీక్షలు,...
Read More...
ఆంధ్రప్రదేశ్  శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు  తెలంగాణ మెయిన్  

అసెంబ్లీలో సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చేసిన కామెంట్స్ పై కాకాణి.

అసెంబ్లీలో సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చేసిన కామెంట్స్ పై కాకాణి. నెల్లూరు : సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అసెంబ్లీ లో ప్రస్థావించిన వ్యాఖ్యలపై మాజీ ఎమ్మెల్యే కాకాణి గోవర్ధనరెడ్డి తనదైన శైలిలో స్పందించారు. ఈ సందర్బంగా మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పవిత్రమైన అసెంబ్లీలో సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి అబద్దాలు చెబుతున్నాడన్నారు. తన పై 18 అక్రమ కేసులు పెట్టినట్లు సోమిరెడ్డి...
Read More...
ఆంధ్రప్రదేశ్  శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు  ఆంధ్రప్రదేశ్ మెయిన్  

కలువాయి పోలీసు స్టేషన్ ను సందర్శించిన జిల్లా యస్.పి. జి.కృష్ణకాంత్

కలువాయి పోలీసు స్టేషన్ ను సందర్శించిన జిల్లా యస్.పి. జి.కృష్ణకాంత్ నెల్లూరు : కలువాయి మండలం పోలీసు స్టేషన్ ను జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ పరిశీలించారు. ఈ సందర్బంగా ఎస్పీ మాట్లాడుతూ పోలీస్ స్టేషన్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, పచ్చదనంతో కూడిన మొక్కలను పెంచాలని సూచించారు. పోలీసు స్టేషన్ కంపారేటివ్ క్రైం చార్ట్ ను, స్టేషన్ మ్యాప్, ఆయా పరిధిలో ఉన్న హైవే బ్లాక్ స్పాట్ లను...
Read More...
ఆంధ్రప్రదేశ్  శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు  ఆంధ్రప్రదేశ్ మెయిన్  

వైద్య కళాశాలలకు పి.పి.పి మోడల్‌ నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని తక్షణ డిమాండు.

వైద్య కళాశాలలకు పి.పి.పి మోడల్‌ నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని తక్షణ డిమాండు. నెల్లూరు :ఆంధ్రప్రదేశ్‌లో కొత్త వైద్య కళాశాలలకు ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్య (PPP) నమూనాను అమలు చేయాలని ప్రభుత్వం ఇటీవల తీసుకున్న నిర్ణయం పట్ల  ప్రజా ఆరోగ్య వేదిక సంస్థగా తీవ్ర ఆందోళన, వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్నట్లు ఆ వేదిక రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు ఎంవీ రమణయ్య, ప్రధాన కార్యదర్శి కామేశ్వర రావు లు కోరారు.ప్రజలకు వైద్యం...
Read More...
ఆంధ్రప్రదేశ్  శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు  ఆంధ్రప్రదేశ్ మెయిన్  

నెల్లూరు రూరల్‌లో రికార్డ్‌ స్థాయి పనులకు శ్రీకారం..

నెల్లూరు రూరల్‌లో రికార్డ్‌ స్థాయి పనులకు శ్రీకారం..    నేడు 105 అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు. అభివృద్ధి పనులకు స్థానికులతో శంకుస్థాపనలు. పాల్గొననున్న ఎమ్మెల్యే కోటంరెడ్డి బ్రదర్స్‌, నేతలు. పనులన్నీ 60 రోజులుగా పూర్తి చేసేలా ప్రణాళిక. ఈరోజు రూ.40 కోట్ల విలువైన పనులకు శంకుస్థాపనలు.
Read More...
ఆంధ్రప్రదేశ్  శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు 

మహిళల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం - ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి. 

మహిళల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం - ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి.  ఉచిత కుట్టు మిషన్ శిక్షణను సద్వినియోగం చేసుకోండి. స్వయం ఉపాధికి సువర్ణాకాశం  కుట్టు మిషన్ శిక్షణ ద్వారా మహిళలు స్వయంగా ఉపాధి అవకాశాలు పొందడమే కాకుండా పది మందికి ఉపాధి కల్పించగలరన్నారు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కోవూరు మండలం లేగుంటపాడు గ్రామంలో జరిగిన ఉచిత టైలరింగ్ ట్రైనింగ్...
Read More...
ఆంధ్రప్రదేశ్  శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు  ఆంధ్రప్రదేశ్ మెయిన్  

మహిళల ఆర్థిక పరిపుష్టే ప్రభుత్వ లక్ష్యం

మహిళల ఆర్థిక పరిపుష్టే ప్రభుత్వ లక్ష్యం రాష్ట్ర మైనార్టీ, న్యాయ వ్యవహారాలశాఖ మంత్రి, జిల్లా ఇన్‌చార్జి మంత్రి ఫరూక్‌ కస్తూర్భ కళాక్షేత్రంగా ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు
Read More...

Advertisement