ఘనంగా చేవెళ్ల ఎమ్మెల్యే జన్మదిన వేడుకలు
By Ravi
On
చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య జన్మదిన పురస్కరించుకొని నాయకులు కార్యకర్తలు కేసిఆర్ గార్డెన్ లో బర్త్ డే వేడుకలు పెద్ద ఎత్తున నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యకర్తలు రక్తదానా కార్యక్రమాన్ని జరిపారు. ఎమ్మెల్యే నియోజకవర్గంలో ఉన్న ప్రత్యేకత కలిగిన శ్రీ చిలుకూరు ఆలయాన్ని సందర్శించి బాలాజీ ఆశీస్సులు తీసుకోవడం జరిగింది.భగవంతుని దివ్య ఆశీస్సులతో నియోజకవర్గ ప్రజలందరూ క్షేమంగా ఉండాలని చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య పేర్కొన్నారు.
Tags:
Latest News
16 May 2025 21:42:19
మిస్ వరల్డ్ పోటీ పడుతున్న పలువురు సుందరీమణులు ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా వారు వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. తమ పర్యటనలో భాగంగా,...