హైదరాబాద్ లో మరో ప్రమాదం.. రెస్క్యూ ఆపరేషన్..50మంది సేఫ్

By Ravi
On
హైదరాబాద్ లో మరో ప్రమాదం.. రెస్క్యూ ఆపరేషన్..50మంది సేఫ్

పాతబస్తీలో ఘటన జరిగి గంటలు కూడ గడవలేదు.  మైలార్ దేవులపల్లి ప్రాంతంలో మరో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఉడంగడ్డ ప్రాంతంలో ఓ మూడంతస్తుల భవనాన్ని మంటలు చుట్టుముట్టాయి. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది క్షణాల్లో అక్కడికి చేరుకున్నారు. భవనంలో 50మందికి పైగా చిక్కుకున్నారని తెలియడంతో రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించారు. 50మందికి ఎలాంటి గాయాలు కాకుండా వారందరిని సురక్షితంగా బయటకు తీసుకు వచ్చారు. అగ్నిమాపక సిబ్బందిని జనం అభినందించారు. మంటల్లో చిక్కుకున్న వారిలో 16మంది చిన్నారులు వున్నారు. షాట్ సర్క్యూట్ వల్ల ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు.

Tags:

Advertisement

Latest News

తెలంగాణలో మందుబాబులకు ఊహించని షాక్ తెలంగాణలో మందుబాబులకు ఊహించని షాక్
తెలంగాణ రాష్ట్రంలో మందు బాబులకు ఊహించని షాక్ తగిలింది. ఇప్పటికే ధరల మోతతో ఇబ్బంది పడుతున్న మందుబాబులు, తాజాగా మరో మారు లిక్కర్ ధరలు పెంచాలని ప్రభుత్వం...
హైదరాబాద్ లో పేలుళ్లకు ప్లాన్.. భగ్నం చేసిన పోలీసులు
కలర్ ఫుల్ గా మారిన కమాండ్ కంట్రోల్ సెంటర్
హైదరాబాద్ లో మరో ప్రమాదం.. రెస్క్యూ ఆపరేషన్..50మంది సేఫ్
చర్లపల్లిలో ట్యాంకర్ లో చెలరేగిన మంటలు
103వ రోజుకి చేరుకున్న డంపింగ్ యార్డ్ వ్యతిరేఖ నిరాహారదీక్ష
తెలంగాణలో పలుచోట్ల ఎక్సైజ్ అధికారుల దాడులు.. బెల్లం ఆలం పటిక స్వాధీనం