Category
#excisepolice#dhoolpetexcisepolice#
తెలంగాణ  హైదరాబాద్  

ఆపరేషన్ ధూల్పేట్ సక్సెస్.. భారీగా గంజాయి స్వాధీనం

ఆపరేషన్ ధూల్పేట్ సక్సెస్.. భారీగా గంజాయి స్వాధీనం ఆపరేషన్ ధూల్పేట కొనసాగుతోంది. ఎక్సైజ్ అధికారులు రెండు చోట్ల దాడులు చేసి భారీగా గంజాయి స్వాదీనం చేసుకున్నారు. ఎక్సైజ్ శాఖ టాస్క్ ఫోర్స్ టీమ్స్ పోలీసులు ఎంత కంట్రోల్ చేసిన గంజాయి రవాణా ఆగడం లేదు. ఒరిస్సా నుంచి ఇద్దరు వ్యక్తులు తీసుకు వచ్చిన గంజాయిని రెండు చోట్ల అమ్మకాలు జరిపారని సమాచారం మేరకు అంజిరెడ్డి...
Read More...

Advertisement