Category
Featured
ఆంధ్రప్రదేశ్  తిరుపతి  Featured 

శ్రీకాళహస్తి టీడీపీ మీడియా కోఆర్డినేటర్‌గా నాగమల్లి దుర్గాప్రసాద్..!

శ్రీకాళహస్తి టీడీపీ మీడియా కోఆర్డినేటర్‌గా నాగమల్లి దుర్గాప్రసాద్..! శేఖర్‌, తిరుపతి TPN : శ్రీకాళహస్తి తెలుగుదేశం పార్టీ మీడియా కోఆర్డినేటర్‌గా మాజీ కౌన్సిలర్ నాగమల్లి దుర్గాప్రసాద్‌ను నియమితులయ్యారు. ఈ మేరకు ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్‌రెడ్డి ప్రకటించారు. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులతో చర్చించి నియామకాన్ని ఖరారు చేశారు. మీడియాకు సంబంధించిన వ్యవహారాలను చూసుకునేలా బాధ్యతలు అప్పగించారు. సౌమ్యుడు, వివాదారహితుడు తెలుగు యువత పట్టణ...
Read More...
ఆంధ్రప్రదేశ్  విశాఖపట్నం  Featured 

జనసేనలోకి గ్రేటర్ విశాఖ వైసీపీ కార్పొరేటర్లు..!

జనసేనలోకి గ్రేటర్ విశాఖ వైసీపీ కార్పొరేటర్లు..! విశాఖపట్నం TPN : గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్‌కి చెందిన పలువురు వైసీపీ కార్పొరేటర్లు జనసేన పార్టీలో చేరారు. పౌరసరఫరాల శాఖ మంత్రి, జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ సమక్షంలో ఈ చేరికలు జరిగాయి. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రభుత్వ విప్ హరిప్రసాద్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో.. నాదెండ్ల మనోహర్...
Read More...
ఆంధ్రప్రదేశ్  గుంటూరు  ఆంధ్రప్రదేశ్ మెయిన్   Featured 

జగన్ ఆస్తుల కేసులో కదలిక..!

జగన్ ఆస్తుల కేసులో కదలిక..! జగన్‌ ఆస్తుల కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. భారతీ సిమెంట్స్ కార్పొరేషన్‌కు సంబంధించి ఈ‌డి కీలక ఉత్తర్వులు జారీ చేసింది. పునీత్ దాల్మియా కంపెనీలకు చెందిన రూ.793 కోట్ల ఆస్తుతోపాటు దాల్మియా భారత్ ఆస్తులు జప్తు చేసింది. జప్తు చేసిన ఆస్తుల్లో రూ.377 కోట్ల విలువైన భూమి భారతి సిమెంట్స్‌లో క్విడ్ ప్రోకో జరిగిందని ఈడీ...
Read More...
అంతర్జాతీయం  Featured 

కాశ్మీర్‌ పై పాక్ ఆర్మీ చీఫ్ కీలక వ్యాఖ్యలు..

కాశ్మీర్‌ పై పాక్ ఆర్మీ చీఫ్ కీలక వ్యాఖ్యలు.. ఇండియాపై పాకిస్తాన్ కు మొదట్నుండి సరైన అభిప్రాయం లేదు. మరోసారి ఆ దేశం ఇండియాపై అక్కసు వెళ్లగక్కింది. కాశ్మీర్ పై పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ కీలక వ్యాఖ్యలు చేశారు. విదేశాల్లో నివసిస్తున్న పాకిస్తానీయులను ఉద్దేశించి స్పీచ్ ఇస్తూ.. అసిమ్ మునీర్ కాశ్మీర్ టాపిక్ ను హైలెట్ చేశారు. కాశ్మీర్ తమ జీవనాడి అని,...
Read More...
క్రీడలు  Featured 

ఐపీఎల్‌ లో మళ్లీ ఫిక్సింగ్‌?

ఐపీఎల్‌ లో మళ్లీ ఫిక్సింగ్‌? ఐపీఎల్ 2025 సీజన్ లో మ్యాచ్ లన్నీ మంచి ఇంట్రెస్టింగ్ గా సాగుతున్నాయి. క్రికెట్ లవర్స్ చాలా ఎంజాయ్ చేస్తున్నారు. అలాంటిది తాజాగా ఈ లీగ్ లో బీసీసీఐ చేసిన వార్నింగ్ షాక్ కి గురి చేస్తుంది. ఐపీఎల్‌ కు ఫిక్సింగ్‌ డేంజర్ ఉందంటూ ఫ్రాంచైజీలకు బీసీసీఐ సమాచారమిచ్చిందన్న వార్త ట్రెండ్ అవుతుంది. కొన్ని మీడియా...
Read More...
సినిమా  Featured 

బాలయ్య, గోపీచంద్ మలినేని కాంబోకి ముహూర్తం ఫిక్స్

బాలయ్య, గోపీచంద్ మలినేని కాంబోకి ముహూర్తం ఫిక్స్ బాలయ్య రీసెంట్ గా డాకు మహారాజ్ తో బిగ్గెస్ట్ హిట్ ని అందుకున్నారు. ఇప్పుడు బోయపాటితో కలిసి అఖండ 2లో యాక్ట్ చేస్తున్నారు. ప్రజంట్ ఈ సినిమా షూటింగ్ స్పీడ్ గా సాగుతుంది. రీసెంట్ గా హిమాలయాస్ లో అఘోరాలకు సంబంధించిన షెడ్యూల్ ని షూట్ చేస్తున్నారు. ఈ సినిమాను ఈ ఇయర్ లో దసరా...
Read More...
తెలంగాణ  హైదరాబాద్   Featured 

ఈడీ కార్యాలయం ఎదుట టీపీసీసీ ఆధ్వర్యంలో భారీ ధర్నా..!

ఈడీ కార్యాలయం ఎదుట టీపీసీసీ ఆధ్వర్యంలో భారీ ధర్నా..! హైదరాబాద్ TPN : నేషనల్ హెరాల్డ్ కేసులో ఏఐసీసీ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ పేర్లను ఛార్జ్‌షీట్‌లో చేర్చడాన్ని నిరసిస్తూ ఈడీ కార్యాలయం ఎదుట టీపీసీసీ నేతలు ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా టీపీసీసీ చీఫ్‌ మహేష్‌కుమార్‌గౌడ్‌ మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా బీజేపీ ఫాసిస్టు పాలన కొనసాగుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీకి పెరుగుతున్న ఇమేజ్ ఓర్వలేక...
Read More...
ఆంధ్రప్రదేశ్  కృష్ణా  ఎన్టీఆర్  గుంటూరు  Lead Story  ఆంధ్రప్రదేశ్ మెయిన్   Featured 

జగన్‌ అరెస్టుకు వేళాయెరా..!

జగన్‌ అరెస్టుకు వేళాయెరా..! - లిక్కర్‌స్కామ్‌లో జగన్‌ అరెస్ట్‌కు రంగం సిద్ధం- జగన్‌ అరెస్ట్‌కు ఎన్డీఏ పెద్దల నుంచి గ్రీన్‌సిగ్నల్‌- జగన్‌ అరెస్ట్‌కు సాధనంగా విజయసాయిరెడ్డి- లిక్కర్‌స్కామ్‌లో కసిరెడ్డి పాత్రను బయటపెట్టిన విజయసాయి- యూఎస్‌ కంపెనీ ద్వారా మద్యం కుభకోణం డబ్బు మళ్లింపు- కాలిఫోర్నియాలో మోరిస్ & విల్నర్ పార్టనర్స్ కంపెనీ-...
Read More...
తెలంగాణ  హైదరాబాద్   Featured 

త్వరలో హైదరాబాద్ మెట్రో చార్జీల పెంపు..?

త్వరలో హైదరాబాద్ మెట్రో చార్జీల పెంపు..? హైదరాబాద్‌ మెట్రో రూ.6500 కోట్ల భారీ నష్టాల్లో ఉన్నట్లు ఎల్‌ అండ్‌ టీ సంస్థ వెల్లడించింది. కోవిడ్ సమయంలో తీవ్రంగా నష్టపోయామని, మెట్రో చార్జీలు పెంచాలని అప్పటి ప్రభుత్వాన్ని కోరింది. ఐతే.. అప్పటి ప్రభుత్వం చార్జీల పెంపునకు సుముఖత చూపకపోవడంతో వాయిదా వేసింది. కానీ.. ఇప్పుడు చార్జీల పెంపు తథ్యమని స్పష్టం చేసింది. ఇటీవల బెంగళూరులో...
Read More...
తెలంగాణ  హైదరాబాద్   Featured 

కుక్కపిల్లల్ని కొట్టి చంపిన సైకో..!

కుక్కపిల్లల్ని కొట్టి చంపిన సైకో..! హైదరాబాద్‌లోని ఒక గేటెడ్ కమ్యూనిటీలో హృదయవిదారకమైన జంతు క్రూరత్వం సంఘటన చోటుచేసుకుంది. ఒక వ్యక్తి ఆరు రోజుల వయసున్న కుక్కపిల్లలను గోడకి కొట్టి, అనంతరం తన కాలుతో తొక్కి చంపినట్టు ఆరోపణలు వచ్చాయి. ఈ సంఘటన ఆ కమ్యూనిటీలో తీవ్ర ఆవేదన కలిగించింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘోరమైన సంఘటన మచ్చ బోలారంలోని ఇండిస్...
Read More...
తెలంగాణ  సంగారెడ్డి  తెలంగాణ మెయిన్   Featured 

ఇక్రిశాట్‌లో బోనులో చిక్కిన చిరుత..!

ఇక్రిశాట్‌లో బోనులో చిక్కిన చిరుత..! సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరులోని ఇక్రిశాట్‌లో సంచరిస్తున్న చిరుతను అటవీశాఖ అధికారులు బంధించారు. వారం రోజుల నుంచి చిరుత సంచరిస్తున్నట్లు అనుమానం రావడంతో.. డ్రోన్‌ కెమెరాలతో చిరుత సంచారాన్ని రికార్డ్‌ చేసే క్రమంలో రెండు చిరుతలు ఉన్నట్లు గుర్తించారు. దీంతో అప్రమత్తమైన అటవీశాఖ అధికారులు రెండు బోన్లను ఏర్పాటు చేశారు. ఒక చిరుత మాత్రం చిక్కినట్లు అటవీశాఖ...
Read More...
ఆంధ్రప్రదేశ్  తిరుపతి  Featured 

జనసేన ఆధ్వర్యంలో అంబలి ప్రసాదం వితరణ..!

జనసేన ఆధ్వర్యంలో అంబలి ప్రసాదం వితరణ..! శేఖర్‌, TPN: శ్రీ శ్రీ శ్రీ ముత్యాలమ్మ తల్లి జాతర సందర్బంగా శ్రీకాళహస్తి పాత బస్టాండ్ కూడలి దగ్గర జనసేన పార్టీ ఆధ్వర్యంలో.. ఆ పార్టీ నేతలు అంబలి ప్రసాదం పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. జనసేన ఉమ్మడి జిల్లాల అధ్యక్షులు పసుపులేటి హరిప్రసాద్ ఆదేశాలతో.. ఉమ్మడి జిల్లాల ప్రధాన కార్యదర్శి కొట్టే సాయి సూచనలతో.. కాపునాడు...
Read More...

Advertisement